Tuesday, 3 November 2026

మీటరు రీడింగు ఒప్పంద కార్మికుల ఆందోళన

విశాఖ : ఈపీడీసీఎల్‌ మీటరు రీడింగ్‌ ఒప్పంద కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఒప్పంద కార్మికుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ నేటి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వారు ప్రకటించారు. నగరంలోని గురుద్వార కూడలిలో ఉన్న ఈపీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం వద్ద మీటర్‌ రీడింగ్‌ బొమ్మతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కనీస వేతనాలతోపాటు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *