చిత్తూరు : చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ బాధితుడి వద్ద నుంచి కానిస్టేబుల్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌కారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్.ఐ, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.




