Tuesday, 24 November 2026

సీమాంధ్ర

విశాఖ బహిరంగ సభకు తరలివెళ్తున్న తెదేపా కార్యకర్తలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర నేడు విశాఖలో ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో పాల్గొనేందుకు భారీగా తెదేపా కార్యకర్తల కోసం విశాఖకు ప్రత్యేకంగా 11 రైళ్లు ఏర్పాటు చేసినట్లు…

విశాఖ చేరుకున్న సీనీ నటుడు బాలకృష్ణ

విశాఖ, జనంసాక్షి: సినీ నటుడు బాలకృష్ణ ఈ ఉదమం విశాఖకు చేరుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్న.. మీ కోసం’ పాదయాత్ర ముగింపు సభలో బాలకృష్ణ పాల్గొన్నారు.

ఆగమ పాఠశాలలో విషపూరితమైన ఆహరం

విశాఖపట్నం: సింహచలం ఆగమ పాఠశాలలో ఆహరం విషపూరితమైంది. ఈ ఆహరం తిన్న 20 మంది విధ్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 8 మందిపరిస్థితి విషమంగా ఉంది.వారిని చెస్ట్‌ ఆస్పత్రికి తరలించారు.

స్వల్పంగా కంపించిన భూమి

వినుకొండ పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా వినుకొండలో మధ్యాహ్నం 12.30 గంటల సయచంలో సుమారు ఐదు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. సంజయ్‌గాంధీనగర్‌, కొత్తపేట, సీతయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో…

వేదపాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

విశాఖ, జనంసాక్షి: సింహాద్రి అప్పస్స వేదపాఠశాలలో ఆహారం కలుషితమై 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనంలారీ పట్టివేత

నెల్లూరు, జనంసాక్షి: చిల్లకూరు వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 37 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని తెలిపారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌ తరలించానట్లు చెప్పారు

తిరుమల: విజిలెన్స్‌ అదుపులో ఇద్దరు దళారులు

తిరుమల,ఏప్రిల్‌25:తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.దళారులు ముని కృష్ణయ్య,ప్రవీణ్‌లు సేవా టికెట్లను 6 వేల రూపాయలకు అమ్మేందుకు యత్నించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గుంటూరు :భవన పెచ్చులు వూడిపడి చిన్నారులకు గాయాలు

గుంటూరు,ఏప్రిల్‌ 25 :జిల్లాలోని తాడికొండలో అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.దీంతో చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

సైబర్‌ హ్యాకింగ్‌ పరిమాణాలపై సదస్సు

గుంటూరు, జనంసాక్షి: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీన్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో సైబర్‌హ్యాకింగ్‌ పరిణామాలపై సదస్సు నిర్వహించారు. అంతర్జాలం దుర్వినియోగం చేయడం వల్ల కలిగే అనర్థాలపై చర్చించారు. 18 దేశాలో విద్య అభ్యసించడం కోసం దీర్ఘ…

అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురిి చిన్నారులకు గాయాలు

గుంటూరు: తాడికొండలో అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అంగన్‌వాడి నిర్వహకులపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.