Wednesday, 4 November 2026

తిరుమల: విజిలెన్స్‌ అదుపులో ఇద్దరు దళారులు

తిరుమల,ఏప్రిల్‌25:తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.దళారులు ముని కృష్ణయ్య,ప్రవీణ్‌లు సేవా టికెట్లను 6 వేల రూపాయలకు అమ్మేందుకు యత్నించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *