Monday, 23 November 2026

సీమాంధ్ర

‘తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చరు.’

తిరుమల: తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఈయన గురువారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకన్న ఆలయంలో వరుస అగ్ని ప్రమాదాలు…

చిత్తూరు జిల్టాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం స్పంష్టించాయి. వి.కోట మండలంలోని నాయకనేరి, ఎర్రినాగేపల్లి గ్రామా పరిసరాల్లో ఏనుగుల సంచారం సాకథనాకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏనుగుల పంట పొలాలపై దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. భారీగా పంట…

చిత్తూరు జిల్టాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం స్పంష్టించాయి. వి.కోట మండలంలోని నాయకనేరి, ఎర్రినాగేపల్లి గ్రామా పరిసరాల్లో ఏనుగుల సంచారం సాకథనాకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏనుగుల పంట పొలాలపై దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. భారీగా పంట…

భద్రాద్రిలో ప్రసాదం కొరత

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే కల్యాణోత్సవాలను తిలకించేందుకు భక్తులు భద్రాద్రిని పోటెత్తారు. భక్తుల రద్దీగా తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. ఉదయం ఉష్ణగుండాల వద్ద వసతులు లేక భక్తులు అవస్థలు పడగా,…

‘నిరుపిస్తే రాజకీయల నుండి తప్పుకుంటా’

అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను కమ్యూనిస్టులు వ్యతిరేకించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గురువారం అనంతపురంలో స్పష్టం చేశారు. ఈ ఉప ప్రణాళికను తాము వ్యతిరేకించినట్లు సీఎం నిరూపీస్తే రాజాకీయీల నుంచి తప్పుకుంటానని ఆయన వెల్లడించారు.…

పాల శీతలీకరణ కేంద్రన్ని సందర్శిచిన లోకేష్‌

పీలేరు, జనంసాక్షి: చిత్తూరు జిల్లా పీలేరు-తిరుపతి మార్గంలోని హెరిటేజ్‌ పాల శీతలీకరణ కేంద్రాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు నారాలోకేష్‌ గురువారం సందర్శించారు. కేంద్రం పనితీరు గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన…

అగ్ని ప్రమాదంలో ఒకరి సజీవదహనం

ప్రకాశం, జనంసాక్షి: పర్పూరు మండలం దేవరుప్పలలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు. మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.

గడ్డివాములో కాలిన మృతదేహం

గుంటూరు: బాపట్ల మండలం ఈటీరులో గడ్డివాములో కాలిన మృతదేహం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ మృతదేహన్ని గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అవినీతి కేబినేట్‌ రాష్ట్రానికి పాలించడం దురదృష్టకరం’

విజయవాడ: అవినీతి కేబినేట్‌ రాష్ట్రాన్ని పకిపాలించడం దురదృస్టకరమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు బుధవారం విజయవాడలో అన్నారు. కళంకిత మంత్రులు కేబినేట్‌ నుంచి తొలగించాలని ఆయన సీఎం కిరణ్‌ను డిమాండ్‌ చేశారు. మాయ పథకాలతో కాంగ్రేస్‌ సర్కార్‌ ప్రజలను మభ్య…

మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోంది. సీసీఎం

విజయవాడ, జనంసాక్షి: అవినీతి మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులను కేబినేట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.