పిడుగుపాటుకు ఇద్దరి మృతి
శ్రీకాకుళం :జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. పలాస మండలం సున్నాడలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు.
శ్రీకాకుళం :జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. పలాస మండలం సున్నాడలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు.
విశాఖ: విశాఖ జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న పాదయాత్ర ఈరోజు మాకవరపు పాలెం మండలం తామరం నుంచి ప్రారంభమైంది.
విశాఖపట్నం: వీఐపీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో చీరలు దొంగలిస్తూ దొరికిపోయిన ఆరుగురు మహిళలను పోలీసులకు అప్పగించారు. వారు దుకాణంలో చీరలు దొంగిలిస్తూండగా సీసీ కెమెరాలలో కనిపించడంతో పట్టుకున్నారు. ఆ ఆరుగురు మహిళా దొంగలను త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు.
నెల్లూరు: ఎండలు మండిపోతున్నాయి. వరణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మండుటెండలతో జనం అల్లాడుతున్నారు. కోవూరు మండలం గంగవరంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు.
చిత్తూరు: అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించిన భార్యను చిత్తూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మరో నలుగురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాటు తుపాకీతోపాటు ఓ…
మడకశిర: రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ఎన్ రఘవీరారెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిర నియోజక వర్గంలోని తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో కుటుంబసభ్యులతో కలసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భార్య సునీతా…
గుంటూరు(నేరవిభాగం): గొలుసుకట్టు రూపంలో సుమారు రూ.50లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ‘హిమ్’ సంస్థ ఏజెంట్ పులివర్తి స్వరాజ్యలక్ష్మిని గుంటూరు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెనాలికి చెందిన ఈమె గత రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతోంది. ఈ క్రమంలో…
లింగపాలెం,జనంసాక్షి: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో -బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి…
నందిగామ, జనంసాక్షి: కృష్ణజిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గురువారం ఆమె నందిగామ నియోజకవర్షం వీరుపాడు నుంచి 124వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. పల్లాంపల్లి, ఉడుములూరు, కొనటమట్కూరుల్లో ఈ రోజు పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు…
బేతంచర్ల, జనంసాక్షి: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని తవిసికొండ గ్రామ సమీపంలో సర్వేనెంబరు 1019లో అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన 300 టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్ చేసినట్లు జిల్లా భూగర్బ గనుల శాఖ రాయల్టీ అధికారి…