Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

ఇంకెపుడు ఇస్తరు మా తెలంగాణ…

తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, వివిధ పోరాట సంఘాల ఫలితంగా హోంశాఖ మంత్రి చిదంబరం 2009 డిసెంబర్‌ ప్రకటన వెలువడింది. దశాబ్దాల తమ పోరాటం ఫలించిందనీ, తమ ఆశ నెరవేరనున్నదని సంబరపడ్డారు. ఇంతలోనే ఒక సీమాంధ్ర మీడియాలో వార్తలు అక్కడ…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

సమాజస్థితిని వివరించడానికి విమర్శించడా నికి మెరుగుపరచడానికి అవసరమయ్యే పదజా లం అందరినీ చేరేముందే ప్రగతి శీలవాదులలో సాహిత్యకారులలో చెలామణిలోకి రావడం మా మూలే, కానీ, దళిత వ్యతిరేకతా , కోస్తా దురహం కారం లాగా మైనారిటీ వ్యతిరేకత, ముస్లిం…

ఇంకెన్నాళ్లు.. ఈ ఘోర ప్రమాదాలు..

మరో ఘోరం.ధూమ శకటం..మరోసారి మృత్యు శకటం అయింది…దేశ రాజధాని నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం ఎస్‌11 బోగీ శ్మశానంగా మార్చేసింది. చుక్క పొడిచే వేళ ప్రయాణికుల ప్రాణాలను చుక్కల్లో కలిపేసింది. ఈ రైలు ప్రయాణం…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

అయిన్పటికీ ముస్లిం యువతకు ఉద్యోగ హక్కు కోసం, పని హక్కుకోసం, ఉపాధి హక్కు కోసం సంఘటితం చేసే ప్రయత్నం చేయరాదా అని ఎవ్వరిని అడిగినా మేము చేస్తే ఏవో ముద్ర లువేస్తారు.ఐఎస్‌ఐఅంటారు,తీవ్రవాదం అంటారు అని జవాబు ఇస్తారు. ఇది…

ఓయూలో కొలిమంటుకుంటోంది…

ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమాన్ని చూసినా దానిలో విద్యార్థుల పాత్ర మరువలేనిది…అది అస్సాం కానివ్వండి..అఫ్గాన్‌ కానివ్వండి..ఎక్కడైనా విద్యార్థులు లేనిదే ఉద్యమాలు విజయవంతం అయినట్టు మనకు ఏ చరిత్రలోనూ కనబడదు..తెలంగాణ ఉద్యమ చరిత్రను తరచిచూస్తే 1969 అయినా, 2009లో ప్రారంభమైన…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

బ్రిటిష్‌ పాలన కాలంలో 1925 నుండి మైనా రిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండే వి 1934లో దానికి ఒక నిబందన రూపం ఇచ్చి ముస్లింకు 25 శాతం రిజర్వేషన్లు,ఇతర మైనారిటీ లకు 8.5శాతం రిజర్వేషన్లు ఖరారు చేసారు.…

సీమాంధ్ర్ర మీడియా ప్రచారం సొల్ల హోంశాఖ నివేధికలు డొల్ల..?

అది వంద కోట్ల ప్రజలకు, వారి భద్రతకు ప్రాతినిధ్యం వహించే హోంశాఖ. దేశ భద్రతకు సంబందించిన అంశాలలో అది ఎన్నో నివేదికలను రూపొందిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. దేశ అంతర్గత భద్రత విషయంలో హోంశాఖ  నివేదికలు, అత్యంత రహస్యమైనవి. అత్యంత…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింల ప్రార్థనా స్థలమైన మసీదులో దళితుల ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవు. దళితుల ప్రవే శంలో ఏ మసీదు మైలపడలేదు. దళితులు నీళ్లు తోడు కోవడం వల్ల ముస్లింల నీటివనరులు మైలప డవు. కానీ గుళ్లు-గోపురాలు, సవర్ణుల నీటివన…

నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గు -కోర్టు బట్టలిప్పినా,

నలుగురిలో నగ్నంగా నిలబెట్టినా మన మాన్య మంత్రి వర్యులు పార్థసారథి హిహి..అంటూ నవ్వుతూ నిలబడడం చూసి జనమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తప్పు చేసిన వాడు తలదించుకోవాల్సింది పోయి ఈ నేరాలు ఇప్పటివి కావు నేను గతంలో చేసినవి అంటే…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింల భద్రతకి ఉన్న పునాదులు ఎంత బలహీనమైనవో తెలిసిపోతుంది. ఊహుతీతమైన విషయాలెన్నో చరిత్రలో జరిగాయి కానీ జరగడా నికి వీలున్న దారుణాలన్నిటికీ పాల్పడకపోవడం మానవ సమాజాలన్నిటికీ ఉన్న శాశ్వత లక్షణం. ఆభద్రతకి మూలాలు మానవస్వభావంలోనే ఉన్నా యి కానీ…