Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింల రిజర్వేషన్‌ సమస్యకు సంబందించి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో వ్యక్తమవు తున్న వివిధ వాదాలు ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలను సంకట స్థితిలోకి తోసేవిగా ఉన్నాయి. ముస్లింల నందర్ని మతం ప్రాతిపదికగా వెనుకబడిన తరగ తిగా ప్రకటించి రిజర్వేషను కల్పించాలనీ, ముస్లిం…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండవ వెనుక బడిన తరగతుల కమీషన్‌ 1979 జనవరి 1 న ఏర్పాటు చేయబడింది. 1980 డిసెంబర్‌ నెలలో నివేదికను సమర్పించిన మండల్‌ కమీషన్‌, మొద టి కమీషన్‌లా కాకుండా కులం ప్రాతిపాదికనే వెనుకబాటుతనాన్ని…

భాజపాకు కేశూభాయ్‌ ఝలక్‌

పార్టీ సభయత్వానికి రాజీనామా – మోడీపై యుద్ధానికి సిద్ధం గాంధీనగర్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ భారతీయ జనతా పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రటించారు. శనివారం తనతో…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

అశుద్దమైన పనులు చేయువారు ఇస్లాం తీసు కోవడం కారణంగా వీరిని ఉన్నత, నిమ్న కులా లకు చెందిన ముస్లింలందరూ అంటరానివారుగా చూస్తారు. బీహర్‌లోని భంగీలు ఆంధ్రప్రదేశ్‌లోని మెహతర్‌లు దీనికి ఉదాహరణ..ఈ విధంగా భార తీయ ముస్లిం సమాజంలో కుల…

‘ధన’స్వామ్యాన్ని ‘అన్నా’యులు ఎట్లెదుర్కుంటారు ?

‘అవినీతి వ్యతిరేక పోరాటం, అక్రమార్కుల గుట్టురట్టు, నల్లధనం వెలికితీత, లోక్‌పాల్‌ బిల్లు’ అనే మహోన్నత ఆశయాలతో భారతదేశ చరిత్రను తిరగరాయడానికి బయలుదేరిన యోధుడు అన్నా హజారే. ‘ఎన్నికల్లో పాల్గొనం, మా జెండా త్రివర్ణ పతాకం, మా నినాదం సుజలాం..…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌భారత ముస్లింలు-రిజర్వేషన్ల ఆవశ్యకత

ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ, భారత సమాజ మతోన్మాదీకరణ ముసురుకుంటూ, ముదిరిపోతూ సామన్య ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న నేప థ్యంలో చివికిపోయిన బతుకులీడుస్తున్న భారత ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృ తిక అంశాలను తడమడం హృదయ విదారకమై నది.…

‘అన్నా’ I మీడియా !

ఏమైంది ? మొన్నటి వరకు అందరూ ఆయనన్ని ఆకాశానికి ఎత్తుకున్నారు. ముఖ్యంగా పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌ మీడియా, ఇలా ఒకటేమిటి దేశంలో ఉన్న ప్రసార మాధ్యమాలన్నీ ఆయన్ని ఆరు పదులు దాటిన యువకుడన్నారు. దేశం కోసం మరో…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఆ తర్వాత ఆ రిపోర్ట్‌ను ఎప్పుడు కూడా పబ్లి క్‌లోకి రానీయలేదు. 20 ఏళ్ల తర్వాత యూనిస్‌ సలీమ్‌ ‘షబిస్తాన్‌’ ఉర్దూ డైజెస్ట్‌లో ఒక ఇంటర్వ్యూ లో ఈ రిపోర్ట్‌ గురించి మామూలుగా ప్రస్తావిం చినప్పుడు పార్లమెంట్‌లో పెద్ద…

నిద్ర మాటున నిఘానేత్రం….

దేశంలో పేలుళ్లు సంభవించడం, అశాంతికి ఆజ్యం పోయడం, దానికి కారణమైన ముష్కర మూకల ఉనికిని మన నిఘా నేత్రం పసిగట్టకపోవడం ఇదంతా షరా మామూలే. ఇదంతా చాలాకాలంగా జరుగుతూనే ఉంది. అనుభవాల్లోంచి గుణపాఠం నేర్చుకోవడంలో మనం వైఫల్యం చెందుతూనే…

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

క్రిష్టియన్‌ మిషనరీలు నడుపుతున్న పాఠశా లలు పాజిటివ్‌ విద్యను అందిస్తున్న దానికి మంచి నిదర్శనం. ఈ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు తమ మత విశ్వాసాన్ని నిర్ణయంచుకునే స్వతం త్రం ఉన్నది. హిందుత్వ శక్తులు ఖురాన్‌లోని ప్రతి కూల అంశాన్ని…