తెలంగాణ అలాయ్ బలాయ్
ముస్లింల భద్రతకి ఉన్న పునాదులు ఎంత బలహీనమైనవో తెలిసిపోతుంది. ఊహుతీతమైన విషయాలెన్నో చరిత్రలో జరిగాయి కానీ జరగడా నికి వీలున్న దారుణాలన్నిటికీ పాల్పడకపోవడం మానవ సమాజాలన్నిటికీ ఉన్న శాశ్వత లక్షణం. ఆభద్రతకి మూలాలు మానవస్వభావంలోనే ఉన్నా యి కానీ రక్షణ ఏర్పాట్లలో లేవు. అలాంటి రక్షణ ఏర్పాట్లుసాధ్యంకూడాకాదు.కోంతమందిలో కొంత కాలమైన ఆ మానవస్వభావాన్ని దారిమల్లించ వచ్చు. క్రూరత్వానికి అవకాశంగా కాక ఒక ఆశ యానికి అవసరంగా వ్యాఖ్యానించి నాటుకునేలా చేస్తేచాలు. తక్కిన ఎనభై ఐదు కోట్ల మంది ప్రాణా లకీ హామీ కల్పించగలిగితే పదిహేను శాతం మం దినిహతమార్చడంఒకరాజ్యానికి పెద్ద కష్టం కాదు. అంటే సంఘ్‌పరివార్ ఆశయాలని నిజం చేసుకో గలుగుతుందని కాదు. అసాధ్యమైన ఆశయాలని సాధించడానికి చేసే ప్రయత్నంలో ఊహాతీతమైన భారీ విషాదానికి క్రూరత్వానికీ కారణమవుతుంది. ముస్లింలనీ క్రైస్తవులనీ సమస్యగా తప్ప పౌరులు గానో మానవులుగానో చూడలేతదని దాని తత్వం కూడా వీరందరినీ చంపుదామను కుంటున్నాదా లేదా అనేది అనవసరమైన ప్రశ్న. హిట్లర్ కూడా యూదులనిచంపుదామని చాలాకాలం దాకా అను కోలేదు. చరిత్రలో ఏ జాతిమేధమూ మొదటినుం చీ ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ధాఖలాలు లేవు. సంఘ్‌పరివార్‌నిర్మించాలనుకుంటున్నా కోత్త సమా జంలో వీరికి స్థానంలేదు. రానురానూ వారి ఆశ యాలకి మైనారిటీలు ఉండటమే సమస్యా అడ్డంకీ అయిపోతుంది. పొరుగుదేశంతో యుద్ధమూ అత్య వసర పరిస్థితీ జాతీయోన్మాదమూ ముస్లింలు పాకి స్తాన్‌కి సహకరిస్తున్నారనే పుకారూ ఆ పైన పోలీ సులూ సంఘ్‌పరివార్ మూకలూ దేశద్రోహులని శిక్షించడమూ మొదలైలతే ముస్లింలు లేని పవిత్ర ప్రక్షాళిత భారతదేశాన్ని నిర్మించుకోవడం పెద్ద కష్టం కాదని సంఘ్‌పరివార్‌లో ఉత్సాహవంతులకి అనిపిస్తుంది. తక్కిన ప్రపంచం ఊరుకుంటుందా అనిఎవరయినాతర్కించబోవచ్చుగానీకేవలం కొన్ని వేలమంది కార్యకర్తలు గుజరాత్‌లో జరిపిన అకృ త్యాలని కోట్లమంది తక్కిన భారతీయులు ఆపలే కపోవడం సరికదా తర్వాత దోషులని శిక్షించడం గానీకనీ సంబాధితులకి పునరావాసం గానీ కల్పిం చలేకపోయారని మరిచిపోనవసరం లేదు.ఈ మ ధ్య ఎరిక్ హాబ్స్‌బాయ్ మనకి గుర్తుచేసినట్టుగా ఏ ప్రాంతంలోనైనాఎంతవిస్తీర్ణంలోనైనాఏకైకసంస్కృతి ఉండే సమాజాన్ని నెలకోల్పడం అసాధ్యం. అలాం టి ప్రయాత్నాలన్నీ విఫలమయ్యాయి. కాకపోతే విఫలయమవులతూ భారీ విషాదాలకి కారణమ య్యాయి.ఆ తర్వాతఇక దళిత మైనారిటీల సంబం దాలనే ప్రశ్నే ఉండదు. ఇక ఆధిపత్య కులాలతోనే దళిత జనానికి పోరాటం ఉంటుంది. కాకపోతే అ ప్పుడు దళితలదిఏకాకి పోరాటం. హిందూయిజం నుంచి విముక్తమయ్యే వీలు కోల్పోయి లోలో పలే చేయాల్సిన ఓడిపోయే యుద్దం…
-చిట్టిబాబు
భాదతీమ ముస్లింలు-దళితుల మధ్యనున్న
రక్త సంబంధం…ఉమ్మడి సమస్యలు
ప్రపంచంలోనివివిధ దేశాల్లో ఉన్న ముస్లింలు అరేబియాఎడారినుండి దిగుమతి చేయబడ లేదు. లక్షలాది అణచబడ్డవారు, బలవంతంగా బానిసలు గా మార్చబడ్డవారు వారి విముక్తి కొరకు మాత్రమే ఇస్లాంలోని ప్రజాస్వామిక విలువలు, మానవతా వాదం, సమానత్వం మొదలగు వాటికి ఆకర్శించ బడి ఇస్లాంలోకి మారారు.ఇదేవిదంగా భారత దేశంలోని మనువాద రాజ్యంగంలో అణచబడ్డ, బానిసలుగా, అస్పృష్యులుగా మార్చబడ్డ దళితులు, వెనుకబడ్డతరగతులవారుఇస్లాంను స్వికరించారు ఇది మనువాదులపై, బ్రాహ్మణవాదులపై జరిగిన ఒకానొక తిరుగుబాటు. ఈ దేశంలో ముస్లింలకు భద్రత ఉన్నంతకాలమే దళితులు, సిక్కులు, క్రిస్టి యన్లు, బౌద్దులకు భద్రత ఉండును. మనువాదుల లక్ష్యంముస్లింలతర్వాత పౌలక వర్గాలే. మత పరం గా మైనారిటీలయిన పై వర్గాలన్నీ ప్రాథమికంగా ద్రావిడులులే. వీరి పూర్వీవకులంతా ఒకే రక్తం పంచుకు పుట్టినవారే. భౌతిక జీవ సామాజిక శాస్త్రాలపరంగా ఒకే జీన్‌ద్స, సంస్కృతి ఆహర అలవాట్లు కల్గినవారు. వీరంతా ఐక్యమై ఉంటేనే మనువాదులు హిందూత్వ కుట్రను ఓడించడం సాధ్యమగును. బ్రహ్మణ వాదానికి మనువాదానికి పర్యానయపదమే హిందూత్వ మనువాదాన్ని ఆదు నిక సమకాలీన ప్రజాస్వామ్య యుగంలో అమలు చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే సంఘ్ పరివార్ యొక్క విద్వేష పూరితమైన రాజకీయాలు వారి ముద్దుబిడ్డే బీజేపి. ఎన్డీయే మిత్రులంతా మనువాదులే రాజకీయాలకు ఉపయోగపడు దళి తులుముస్లింలు,ఇతరరాజకీయపార్టీలుఅన్నీ కాషా యీకరించబడిన ఫాసిస్ట్ ఏజంట్లుగానే భావిం చాలి.
దళితులు ముస్లిం మధ్యవున్న సమాన అంశాలు:
్య శతాబ్దాల తరబడిఈరెండుసామాజిక వర్గాలు ఒకే వాడలొ,ఒకేవాతావరణంలో జీవిస్తూ సహ జీవనంగడుపుతున్నారు. సవర్ణులుగా ముద్ర లేసు కున్న వర్గాలవారు ఎవ్వరు కూడా పైవాండ్లతో కలి సి సహజీవనం చేయట్లేదు దళిత ముస్లిం వాడలు పట్టణాలకు పల్లెలకు బయటనే ఉంటాయి.
్య సవర్ణులు దళితులను ఏ విధంగా అస్పృష్యు లుగా భావించి వారిని దూరంగా ఉంచి వారినుం డిఆహారపదార్థాలుస్వీకరించరోముస్లింలను కూడా అస్పృష్యులుగానే చూసి ముస్లింల ఆహారం కూడా స్వీకరించరు.
్య ఈ దేశంలోని దిళితులు ముస్లిం మాత్రమే ఈ దేశమూమిపుత్రులు.అతి పురాతన మానవ సమూ హాలువీరే.కేవలం ఇండియాలోని దళితులు, వెను కబడిన కులాలే ఆర్యులు సవర్ణుల హిందూవా దులక్రూరపాలననుండిఅణచివేతనుండి తప్పించు కోనుటకైముస్లింక్రిస్టియన్‌మతాలనుస్వీకరించారు.
్య దళితులు ముస్లింలను కేవలం సవర్ణులే శత్రు వులుగా చూస్తున్నావారే. కేవలం సవర్ణులే ముస్లిం లపై దళితులపై ఊచకోతలకు, దహనాలకు, మా నభంగాలకు పాల్పడడి నిరంతరం భయెద్పాతం సృష్టిస్తున్నారు.ముస్లింలు మెజారిటి కల్గిన ఏ ప్రాం తంలోకూడాదళితులపై కుల వివక్షత ఆధారంగా దాడులుజరగలేదు.చివరకు కాశ్మీర్లో కూడా.
్య ముస్లింలు దళితులు నాన్ హిందువులు. దళి తులనుఈనాటికిఏ శంకరాతచార్య కూడా హిందు వులుగా గుర్తించలేదు. చుండూరు,ఝజ్జార్ మార ణకాండలను సమర్థిస్తు హిందూ మత పెద్దలు పత్రిక ప్రకటనలు కూడా చేశారు.
్య దళితులు ముస్లింలు ఎన్నడూ శాఖాహారులుగా తమనుతాము అభివర్ణించుకోలేదు సవర్ణుల మాది రిగా శ్రాద్ద కర్మకాండలందు ఆవుమాంసంతో సహా 35 రకాల మాంసాహారాలు వడ్డించినట్లు స్పృతులందువర్ణించారు. దళితులు ముస్లింలు ఆర్థి కంగా బలహీనంగా ఉన్నారను కాబట్టి వాండ్లకు చౌకగా దొరికే మాంసాన్ని అందుబాటులో లేకుం డా చేసి వాళ్ల పొట్టమీద కొట్టేందుకు మాత్రమే గోవధ నిషేదం అనే కుట్ర పూరిత నినాదం తీసి కోనిచట్టం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు సవర్ణులు.
్య దళిత ముస్లింల మహిళలకు పూర్తి గౌరవం ఇస్తారు.కట్నం పేరుతో పెండ్లి కుమార్తెలను కాల్చి చంపేఆచారంలేదు.సతీసహగమనం, కన్యాశుల్కం వంటి ఆచారాలు వీరిలో లేవు వితంతు ఆచారం లేదు. వితంతువులు రెండవ పెండ్లి చేసుకోకటం నేరం కాదు.
్య సవర్ణులు ఏ ముస్లింకు లేదా దళితుడికి సామా న్యంగా ఇండ్లు కిరాయికి ఇవ్వరు. కాని ముస్లింల పట్ల దళితులు, దళితుల పట్ల ముస్లింలు ఈ వివక్ష పాటించరు.
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…