డెల్టా ఎఫెక్ట్‌తో వణుకుతున్న అగ్రరాజ్యం
ఒక్కరోజే 30వేల కేసులు నమోదు చైనాలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య వాషింగ్టన్,ఆగస్ట్9(జనంసాక్షి): మరోసారి ప్రపంచాన్ని కోవిడ్ టెన్షన్ పెట్టేస్తోంది. డెల్టా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యం అల్లాడుతోంది. అమెరికాలో ఒక్కరోజులో లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి.రోజురోజుకు కేసులు…
