Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగ్గజాలు 

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రం క్రమంగా వేడెక్కుతోంది. అనునిత్యం ప్రచార వేడితో ఉత్కంఠ దశకు చేరుకుంటోంది. ఆయా పార్టీల నుంచి ప్రముఖులంతా తెలంగాణలో మకాం వేశారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయడంతో ప్రజల నాడి పట్టడం ఇప్పుడే…

ఇమ్రాన్‌ నుంచే  శాంతి ప్రయత్నాలు మొదలవ్వాలి  

భారత్‌-పాక్‌ మధ్య ఉన్న ఒకే ఒక సమస్య కశ్మీర్‌ పాక్‌ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన చిత్తశుద్దిని నిరూపిం చుకునే ప్రయత్నాలను అటునుంచే మొదలు పెట్టాలి. ముందుగా దేశ విభజన నుంచి జరిగిన ఘటనలు ఆధారం చేసుకుని…

నేడు మరోమారు  కెసిఆర్‌  జిల్లా పర్యటన

ఆదిలాబాద్‌లో జోగురామన్న తరపున ప్రచారం భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు ఎవరు వచ్చినా కెసిఆర్‌ను ఢీకొనలేరన్న మంత్రి రామన్న ఆదిలాబాద్‌,నవబంర్‌28(జనంసాక్షి): ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ప్రచారంలో దూసుకుని పోతోంది.  జిల్లాలో ఇప్పటికే ఓ…

తెలంగాణ రణక్షేత్రంలో ప్రచారం

తెలంగాణలో ప్రచార¬రు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. హేమాహేవిూలు ప్రచారంలో దిగారు. ప్రధాని మోడీ రాకతో ప్రచారం మరింత వేడెక్కింది. అలాగే అమిత్‌షా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి కే ఓ మారు సోనియా, రాహుల్‌ ప్రచారం చేసిపోయారు.…

గిరిజన గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

సమస్యల పరిష్కారం చేస్తామని హావిూలు భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఏజెన్సీ గ్రామాల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పోలీసుల సహాయంతో ముందుకు వెళుతున్నారు. గిరిజనుల సమస్యలపై చర్చిస్తున్నారు. వారి సమస్యలను కొత్త ప్రభుత్వంలో తీరుస్తామని హావిూలు ఇస్తున్నారు.…

నెలాఖరుకు పోల్‌ చీటీల పంపిణీ

బిఎల్‌వోలకు బాధ్యతలు అప్పగింత అందుల ఓటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఆదిలాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల వారీగా సరఫరా చేసిన ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా పంపిణీ చేయాలని అదేశించింది. బీఎల్‌వోలు స్వయంగా…

కెసిఆర్‌ ప్రచారం తరవాత పెరిగిన జోష్‌

ఇంటింటి ప్రచారానికి టిఆర్‌ఎస్‌ ప్రాధాన్యం విస్తృత ప్రచారంలో మంత్రులు,సీనియర్‌ నేతలు ఆదిలాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధినేత,సిఎం కెసిఆర్‌ జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన తరవాత అభ్యచర్థుల్లో జోష్‌ పెరిగింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపి నగేశ్‌, మాజీ కేంద్రమంత్రి…

ప్రైవేట్‌ పాఠశాలల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ విధానం

తల్లిదండ్రుల మెప్పుకోసం ప్రోగ్రెస్‌ కార్డుల్లో మార్కులు విద్యార్థుల సృజనను వెలికితీసే విధానాలకు స్వస్తి హైదరాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ విధానం కొనసాగుతోంది. పిల్లలో సృజనాత్మకతకు పెద్దగ ఆప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలే…

బ్యాగుల భారం తగ్గించే చర్య మంచిదే

చిన్నపిల్లలకు చదువుల మోతపై ఎట్టకేలకు కేంద్రం ఆలస్యంగానైనా స్పందించింది. వారి మెదడుకు మించి భారం మోపుతున్న చదువులపై ఇంతకాలం ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీపులు ఒంగి పోయేలా పుస్తకాల మోత మోగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా…

అలుపెరుగని మందకృష్ణ పోరాటం

మహాకూటమికి మద్దతుతో మారనున్న సవిూకరణాలు దళితుల సమస్యకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఎస్సీల్లో వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇవ్వడంతో రాజకీయంగా మార్పు…