Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

కోదండరామ్‌ ఆవేదనను కాంగ్రెస్‌ అర్థం చేసుకునేనా?

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ఎన్ని అవమానాలు చేసినా సీట్ల విషయంలో తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ సరద్‌ఉకుపోతున్నారు. అయినా ఆయన తన ఆవేదనను సమయం వచ్చినప్పుడల్లా వెల్లగక్కుతున్నారు. అయితే కెసిఆర్‌ చేసిన అవమానం ముందు ఇది ఏమంత అన్న భావనలో…

కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే

చంద్రబాబును కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకుని వస్తున్నారు వంద కాదు నూటారు సీట్లు గెలుస్తాం సోనియా కడుపు ఎందుకు తరుక్కుపోతున్నది ప్రచారంలో రూటు మార్చిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే .. ఇప్పుడు కెసిఆర్‌ పాపులర్‌…

విపక్షాలను ఏకం చేసిన ఘనత కెసిఆర్‌దే

  రాష్ట్రంలో తెరాస ఎన్నికల ప్రచార సభలు ప్రభంజనంలా కొనసాగుతున్నాయి. కెసిఆర్‌ రోజుకు కనీసంగా ఐదు సభలతో అదరగొడుతున్నారు. సెంటిమెంట్‌ ఆయుధంగా ఆయన ప్రచారం సాగుతోంది. అయితే సెంటిమెంట్‌లో భాగంగా ఎపికి ప్రత్యేకమోదాపై గతంలో తాను చేసని ప్రకటనకు…

తడిసి మోపెడు అవుతున్న ఎన్నికల ఖర్చు

రోజువారీ ఖర్చులతో అభ్యర్థుల గుండె గుభేల్‌ వాహనాలు మొదలు..భోజనాల వరకు భారీగా ఖర్చు హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ప్రదానంగా ఎన్నికల ప్రచార వాహనాలు, బోలు వాయిదా/-యాలు, డప్పులు, ఊరేగింపులకు మనుషులు మొత్తంగా…

పెద్దపల్లిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జోరు ప్రచారం

ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్న నేతలు మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని హావిూ పెద్దపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): పెద్దపల్లిలో ఉన్న మూడు నియోజకవర్గాల టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో బిజీబిజీగా దూసుకునిపోతున్నారు. గ్రామాలను వదలకుండా ప్రచారాన్ని సాగిన్నారు. సోమారపు సత్యనారాయణ, పుట్టా…

కాంగ్రెస్‌ కూటమిలో నూతనోత్సాహం

ఇంతకాలం ఏకపక్షంగా టిఆర్‌ఎస్‌ ప్రచారం మేడ్చెల్‌ సభతో కూటమికి సానుకూలం హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ప్రధాన రాజకీయ పార్టీగా, అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మేడ్చెల్‌ సభ విజయం నూతనోత్సాహం నింపింది. కూటమి నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పాలుపంచుకోవడం…

హైదరాబాద్‌ అభివృద్దిని విస్మరించిన పాలకులు

హైదరాబాద్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న పాలకుల హావిూలు నెరవేరలేదు. ఇష్టారాజ్యంగా కట్టడాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు, ఎన్‌ కన్వెన్షన్‌ ఆక్రమణలపై సిఎం కెసిఆర్‌ ఘాటుగా స్పందించి నగరాన్ని నవీకరిస్తామన్న హావిూలు నాలాల్లో కొట్టుకు…

డబుల్‌ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ

ప్రతి నియోజకవర్గంలో పేదలకు అందచేస్తాం దీనిని అడ్డంపెట్టుకుని కూటమి నేతల విమర్శలు ఉమ్మడి జిల్లాలో పదికిపది స్థానాలు గెలుస్తాం: తుమ్మల ఖమ్మం,నవంబర్‌23(జ‌నంసాక్షి): డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి…

25న దుబ్బాకకు అమిత్‌షా రాక

కొత్తవారితో పోరాటానికి దిగిన బిజెపి సిద్దిపేట,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఈనెల 25న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దుబ్బాకకు వస్తున్నారని ఆ పార్టీ దుబ్బాక అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘునందన్‌రావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు.…

తెలంగాణలో కాంగ్రెస్‌ వ్యూహాత్మక తప్పిదం

ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ తరచూ గుజరాత్‌ తరహా పొత్తులు అన్న వ్యూహంతో ముందుకు సాగాలని అనుకున్నా తెలంగాణలో మాత్రం ఓ రకంగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందనే చెప్పాలి. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక కూటమిలో ఉన్న నేతలను కూడగట్టడంలో విఫలం అయ్యారు.…