ఐటి దాడుల్లో చిత్తశుద్ది ఏదీ?
ఐటి దాడులతో తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇప్పుడు ప్రధాన చర్చగా మారిపోయారు. దీనికితోడు ఆయన సవాళ్లు విసురుతున్నారు. తన ఆస్తులు..కెసిఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్దమేనా అని కెసిఆర్‌కు సవాల్ విసిరారు.…

