శాస్త్రీయత లేని ఓటు నమోదు కార్యక్రమం
ఇన్నేళ్ల ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ పక్కాగా ఓటు నమోదు కార్యక్రమం లేదు. ఎన్నికల ముందు ఓటర్ల నమోదు ఓ ప్రహసనంగా మారింది. ఆన్లైన్లో పక్కాగా అమలు జరిగే వ్యవస్థ లేదు. ఆధార్ లాగా ఓటు కార్డు పొందేలా కార్యాచరణ లేదు.…
ఇన్నేళ్ల ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ పక్కాగా ఓటు నమోదు కార్యక్రమం లేదు. ఎన్నికల ముందు ఓటర్ల నమోదు ఓ ప్రహసనంగా మారింది. ఆన్లైన్లో పక్కాగా అమలు జరిగే వ్యవస్థ లేదు. ఆధార్ లాగా ఓటు కార్డు పొందేలా కార్యాచరణ లేదు.…
ముందస్తు ఎన్నికల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయం రసకందాయకంలో పడింది. శాసనసభ రద్దు మొదలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల ప్రభావం పలుజిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తులతో ముందుకు వెళ్లేలా అన్ని పార్టీలో ఆలోచన చేస్తున్నాయి. అధికార టిఆర్ఎస్ ఎలాంటి…
రాజకీయ వాతావరణం వేడెక్కడంతో ఆయారామ్ గయారామ్లు తెరపైకి వచ్చారు. స్వార్థం వారి లక్ష్యం. పార్టీల్లో సిద్దాంతాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. కేవలం స్వార్థం కోస తమకు పదవులు దక్కాలన్న ఆశతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి దూకడం…
తెలంగాణ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి. ఎన్నికలు అనివార్యంగా వస్తున్నాయి. కెసిఆర్ ముందస్తు ప్రణాళికతో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి కాలం అసెంబ్లీ లేదా పార్లమెంట్ కొనసాగాలన్న రూల్ ఏదీ లేకపోడంతో నేతలు అప్పుడప్పుడు…
ఆర్థిక మందగమనంపై దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు గత ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ దీనికి కారణమని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సెలవిచ్చారు. మెల్లగా తన తప్పులను కేంద్రం తప్పించు కోవాలని చూస్తున్నట్లుగా ఉంది. లేకుంటే ఇలాంటి ప్రకటన…
భారీగా జనసవిూకరణ ద్వారా ప్రగతి నివేదన సభతో తెలంగాణలో తనకు తిరుగులేదని చెప్పదల్చుకున్న సిఎం కెసిఆర్ అనున్నకుది సాధించారు. జనం వచ్చారా..తెచ్చారా అన్నది పక్కన పెడితే జనప్రభంజనం కనిపించింది. ముందస్తు ఎన్నికలకు వెళితే తనకు తిరుగులేదని చెప్పదల్చుకున్న కార్యం…
ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు కేవలం బడాబాబులకే లబ్ది చేకూర్చేలా ఉన్నాయి. దేశంలో ఆర్థిక వవ్యస్థ అస్తవ్యస్థం కావడంతో పాటు ఉద్యోగాల కల్పన అన్నది ఎండమావిగా మారింది. కొత్తగా ఉద్యోగాలు రాక లక్షలాదిగా యువత నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది.…
దేశం ఆర్థికంగా బలోపేతం అవుతున్నదన్న ప్రచారం వెనక ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మరేవిూ కనిపించడం లేదు. గతంలో ఇండియా షైనింగ్ అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు జమిలి ఎన్నికలతో ముందస్తు ఎన్నికలకు పావులు కదుపుతున్నారు. నోట్లరద్దు వ్యవహారం ఇప్పుడు మరోమలుపు…
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సవిూకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సవిూకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ…
అభివృద్ది నినాదంతో ముందుకు వెళుతున్న సిఎం కెసిఆర్ ఇప్పుడు ముందుగానే ఎన్నికలకు కూడా వెళ్లడం దాదాపు ఖాయమయ్యింది. అనేక పరిస్థితులు అంచనాలు వేశాక ఓ ఐదారు నెలల ముందు ఎన్నికలకు వెళ్లడం ద్వారా మరోమారు అధికారం ఖారు చేసేందుకు…