Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

ఓట్లు రాబట్టే పథకాలపై నిగ్గుదీయాల్సిందే

సొమ్మొకడిది సోకొకడిదిగా రాజకీయ పార్టీలు ఎడాపెడా చేస్తున్న వాగ్దానాలు చూస్తుంటే… ప్రభుత్వంలోకి వచ్చాక డబ్బులను వృధాగా ఖర్చు చేయడం మినహా అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేసే దాఖలాలు కనిపించడం లేదు. అధికారమే పరమావధిగా ఓట్లు రాబట్టుకునే క్రమంలో రాజకీయ…

ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలను పటిష్ఠం చేయండి 

ఆలస్యంగా అయినా సిబిఐ పరువు నిలిపే ప్రయత్నంలో కేంద్రం తీసుకున్న చర్యలు అభినందనీయం. ప్రస్తుత డేరెక్రట్‌ అలోక్‌ వర్మను, ఆస్థానాను తప్పించి నాగేశ్వర రావుకు తాత్కాలిక బాధ్యతలు అప్ప గించడం ద్వారా దేశ ప్రతిష్ట మరింత దిగజారకుండా చేశారు.…

ఇసి పక్కాగా ఓటర్ల జాబితా రూపొందించేనా

ఓటర్ల జాబితాను తప్పులతడకగా లేకుండా నిర్వహించడంలో భారత ఎన్నికల సంఘం ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంది. ఇన్నేల్ల ప్రజాస్వామ్య చరిత్రలో సక్రమంగా ఓటర్ల జాబితాను రూపొందించిన దాఖలాలు లేవు. దీంతో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందు ఓటర్ల జాబితాపై…

డిమాండ్ల సాధనకు ఇదే సమయం 

ఎన్నికల్లో తమ సమస్యలను ఏకరువు పెట్టడం ద్వారా హావిూలు రాబట్టుకోవడం సమజం. పార్టీలు, కులాలు ఇవే చేస్తుంటాయి. పొత్తుల్లో అనేక సమస్యలను ప్రస్తావిస్తారు. ఇప్పుడు బిసిలకు సీట్లు ఇవ్వడం, దూరం పెట్టిన కులలను మళ్లీ బిసిల్లో చేర్చడం అన్న…

కెసిఆర్‌ బాబునే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు

గతంలో జరిగిన ఎన్నికలు వేరు.. ఇప్పుడు జరగబోయే ఎన్నికుల వేరు.. ముందస్తు ఎన్నికలు ఎందుకు జరపాల్సి వస్తుందో స్పష్టత లేదు. కేవలం ఏదో కాంగ్రెస్‌ వాళ్లు సవాల్‌ విసిరారు గనక తేల్చుకుందాం రా అని ఎన్నికలకు వెళుతున్నట్లు కెసిఆర్‌…

కెసిఆర్‌పై కాంగ్రెస్‌ అవినీతి అస్త్రం 

తెలంగాణలో నిజానికి ఇంకా వేడి మొదలు కాలేదు. మహాకూటమి టిక్కటెల్‌ వ్యవహారం కొలిక్కి రాలేదు. అయినా ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. అధికార టిఆర్‌ఎస్‌ను ఢీ కొనేందుకు ప్రజాకూటమి, బిజెపిలు ఎదురుదాడి మొదలు పెట్టాయి. ప్రచారంలో ఇంకా దూకకముందే…

ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్‌ ఉపయోగించుకునేనా?

ప్రజా గాయకుడు గద్దర్‌ రాకతో కాంగ్రెస్‌కు ప్రచార బలం పెరిగినట్లే.. అయితే అధికార టిఆర్‌ఎస్‌ను ఢీకొనే క్రమంలో కాంగ్రెస్‌ ఎంత ఐక్యంగా ఉంటుందన్నది అనుమానంగానే ఉంది. వారికి టిక్కెట్ల విూద ఉన్న యావ, ఉమ్మడి పోరాటంపైన తక్కువే. వివిధ…

నమో కాలుష్య గంగా! 

గంగానది ప్రక్షాళన, పునరుజ్జీవం కోసమని ప్రధాని మోడీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాన్ని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంచింది. కానీ ఏం లాభం? ఇంతవరకూ జరిగిందేవిూ లేదని గంగ దీనిస్థితిని చూస్తే తెలుస్తుంది.…

మోడీ,షాల నాయకత్వానికి పరీక్ష 

సర్వేలన్నీ బిజెపికి ఎదురుగాలి వీస్తున్నాయనే చెబుతున్నాయి. మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాగా వేస్తుందనే చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో బొటాబొటిగా బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అక్కడా జ్యోతిరాదిత్యను నేతగా ప్రకటిస్తే కాంగ్రెస్‌ గెలుపు…

ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ

మనజీవన విధానం అంతా కూడా ప్రకృతితో మమేకమై ఉంది. ప్రకృతి ఆరాధన అన్నది భారతీయ సంస్కృతితో పెనవేసుకుని ఉంది. పుట్టలను,చెట్లను, పూలను పూజించే గొప్పతనం మనది. మానవుడి జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువును ఆరాధనగా చూసి ప్రేమించి…