తండాల్లో పంచాయితీ దండోరా
తండాల్లో ఇక పంచాయితీ గంట మోగనుంది. కొత్తగా వందలాది తండాలు పంచాయితీలుగా ఏర్పడడంతో వాటిల్లో పంచాయితీ కల కానరానున్నది. తండాలను పంచాయతీలుగా మార్చిన సర్కారు, నూతన పంచాయతీలతో పల్లెలకు కొత్త రూపును తీసుకొస్తున్నది. ఈ నెల 31న సర్పంచ్‌ల…


