ఎడిట్ పేజీ

జమిలితో ఐక్య కూటమిని దెబ్బతీసే యత్నాలు

జమిలి ఎన్నికలతో విపక్షాల ఐక్యతను దెబ్బతీయాన్నలది ప్రధాని మోడీ లక్ష్యంగా ఉనట్లుగా అనిపిస్తోంది. కర్నాటక పరిణామాల తరవాత విపక్షాలు అంతా ఒక్క్కటయిన తీరు చూస్తుంటే రానున్న కాలంలో …

ఆధ్యాత్మికం

సంతోషమే జీవిత లక్ష్యం కావాలి కుండలో చిక్కగా తోడుకున్న పెరుగులాంటిది జ్ఞానం. విచక్షణ అనేది చిలికే కవ్వం. కమ్మనైన చిక్కని మజ్జిగగా అప్పుడే రూపాంతరం చెందేది. ఇది …

ప్లాస్టిక్‌ నిషేధ ఉద్యమం రావాలి 

పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ వాడకాలపై యుద్దం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలను ఓ వైపు చైతన్యం చేస్తూనే మరోవైపు వినయోగంపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. …

సాహసగాథకు ప్రత్యక్ష ఉదాహరణ

ప్రపంచంలోనే ఇదో అరుదైన ఘటనగా, సాహసక్రీడగా నిలిచిపోతుంది. సాహసమంటే ఇది. ప్రతికూల పరిస్తితుల్లో 134 మంది ప్రాణాలను కాపాడిన రెస్క్యూ సిబ్బంది సాహసం గొప్పది. ప్రపంచం యావత్తూ …

ఆధ్యాత్మికం

అనందం ఎక్కడో లేదు హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అసలు ఆనందానికి చిరునామా ఎక్కడో లేదు. నిన్ను నీవు ప్రేమించినట్లే పొరుగువారినీ ప్రేమించు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని నలుగురికీ …

ఆరేళ్లయినా ఇంకా తీర్పులకే పరిమితమా?

మనదేశంలో సంచలనం సృష్టించిన కేసుల్లోనూ న్యాయం ఆలస్యం అవుతోందనడానికి నిర్భయ కేసు ఉదాహరణగా తీసుకోవాలి. న్యాయమూర్తులు ఇటీవల సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తీరుపై నిరసన వ్యక్తం చేసి …

పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ అపసోపాలు

రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్టాల్ల్రో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం కసరత్తు చేస్తున్నా పెద్దగా ఫలిస్తున్నా జాడలు కనిపించడం లేదు. …

ఆధ్యాత్మికం

కార్యదీక్ష మన కర్తవ్యం కావాలి ఎదుటివారు స్వశక్తి, కృషి, అంకితభావంతో అభివృద్ధి సాధిస్తుంటే చూడలేరు. అసూయతో రగిలి పోతుంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి గురించి ద్వేషంతో …

పాఠశాల స్థాయిలోనే పర్యావరణ బోధన సాగాలి

పాఠశాల స్థాయిలో పిల్లల్లో సామాజిక బాధ్యతకు సంబంధించిన అంశాలను బోధించాలి. మనకు సవాల్‌గా మారిన పర్యావరణ సమస్యలను అధిగమించేలా పాఠాలను తయారు చేసుకోవాలి. మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ …

ఆధ్యాత్మికం

ధర్మాచరణ అన్నది ముఖ్యం హైదరాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): ఉన్నతిని ఏ రకంగా కోరుకోవాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నతిని కోరుకోవచ్చు. అయితే ధర్మం అంటే ఏమిటి అనేవే మనకు …