Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కావాలి

ప్రధానమంత్రి సమక్షంలో… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ సమస్యలపై నేరుగానే ప్రశ్నించారు. ఆయా రాస్ట్రాల సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు. నీతి ఆయోగ్‌…

పవిత్రతకు ప్రతిరూపం రంజాన్‌ 

పవిత్రత అన్నది ప్రతి మతంలోనూ ఉంటుంది. అయితే దానిని ఆచరించడం..కఠినంగా ఉన్నా స్వీకరించడం అన్నదే ముఖ్యం. పవిత్ర రంజాన్‌ సందర్భంగా నెలరోజులపాటు కఠిన ఉపవాసదీక్ష చేసి ముగించడం ఓ అరుదైన పవిత్ర కార్యక్రమం. ఇది కేవలం ముస్లిం మతంలోనే…

వ్యవసాయ ప్రాధాన్యం పెరగాలి 

బహుళ జాతి కంపెనీలకూ ఎర్ర తివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. విత్తనాలు, పురుగు మందుల వ్యాపారస్థులు నకిలీలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. బ్యాంకు…

ప్రపంచం శాంతి కోరుకుంటోంది

ప్రపంచం శాంతి కోరుకుంటోంది. ప్రాచ్యదేశాలు ఉగ్రవాదంతో నిత్యం మారణ¬మంలో మునిగి పోయాయి. బాంబుదాడులు, టెర్రరిస్ట్‌ దాడులతో ప్రజల బతుకులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఐఎస్‌ఐఎస్‌, తాలిబన్లు, లష్కరే తోయిబా లాంటి సంస్థల కారణంగా ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తు…

సర్కార్‌ స్కూళ్ల దివాళాకు కారణం ఎవరు?

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ దివాళా తీస్తున్నాయంటే కారణం ఎవరు? పాలకుల విధానాలు కారణంగా స్కూళ్లు బలపడకుండా బయట పడుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి…

పిల్లల ప్రశ్నలకు సమాధానం వెతకాలిప్రశ్న

అంటూ లేనప్పుడు మానవ మనుగడ, పురోగతి ఉండదు. ప్రతి వ్యక్తికీ బాల్యం ఒక అందమైన దశ. ఏ భయాలు, కల్మషాలు అంటవు. బాల్యంలోనే ఏకాగ్రత, ఆసక్తి అనేవి నిండుగా, మెండుగా ఉంటాయి. ఏదైనా వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు పిల్లల్లో ఎన్నో…

ప్రైవేట్‌ పాఠశాల దోపిడీ ఇంకెన్నాళ్లు?

ప్రభుత్వాలు మారినా, కఠిన చర్యలకు ఉపక్రమించినా ప్రైవేట్‌ పాఠశాల్లలో దోపిడీ ఆగడం లేదు. ప్రధానంగా రెండు రకాల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకటి ఫీజుల దోపిడీ కాగా..రెండోది శ్రమశక్తి దోపిడీ. ఫీజలును వైట్‌,బ్లాక్‌గా తీసుకుంటున్నారు.…

సామాజిక ఉద్యమంగా మొక్కల పెంపకం సాగాలి

ఇటీవలే అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం అంటూ ప్రతినబూనాం. మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చాం. ఈ దశలో క్షేత్రస్థాయిలోనే మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై…

కుహనా లౌకికవాదులకు చెంపపెట్టులా ప్రణబ్‌ ప్రసంగం

కుటిల,కుత్సిత రాజకీయాలతో దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశంలో సర్వ అవ లక్షణాలకు కారణమని చెప్పడంలో ఎవరూ సందేహించరాదు. వారసత్వ రాజకీయాలను నవనాడుల్లో పునికిపుచ్చుకుని, ఇంకా దానిని కొనసాగించే దిశగా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌…

దేశంలో సమగ్ర వ్యవసాయ విధానమేదీ?

ప్రధానిగా మోడీ అధికారం చేపట్టిన తరవాత వ్యవసాయ విధానంలో మార్పులు వస్తాయని భావించిన వారికి నాలుగేళ్లయినా ఎలాంటి ఊరట దక్కలేదు. పదిరాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తుండం చూస్తే రైతులు ఎంతగా ఆందోళనలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు…