అంతర్గ ప్రజాస్వామ్యం లోపిస్తే ముప్పు
రాజ్యాలు పోయి రాజులు పోయినా ప్రజాస్వామ్యంలో ఇంకా రాచరిక పోకడలు పోలేదు. పెత్తందారీ వ్యవస్థ రద్దు కాలేదు. రాజులు చలాయించినట్లుగానే ఇప్పటికీ అధినేతలు తమ కనుసన్నల్లో పాలన సాగిస్తున్నారు. పెత్తనం ఏకవ్యక్తి చేతుల్లో నడుస్తోంది. ప్రజాస్వామ్మ స్ఫూర్తి కొరవడింది.…

