ప్రజల్లో వ్యతిరేకతను పట్టించుకోని నేత
గత ఎన్నికల ముందు గుజరాత్ ఫార్ములా అంటూ నరేంద్రమోడీ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయనే ఈ దేశానికి సరైన నాయకుడని భావించారు. బిజెపి నేతలు కూడా అద్వానీ లాంటి సీనియర్ల మనోభావాలను తెలుసుకోకుండా, ఆయనతో సంప్రదించకుండా మోడీని తెరపైకి…


