ఎడిట్ పేజీ

కృష్ణా పుష్కర సంరంభ వేళ ఇది

ఉత్తరాదిన కుంభమేళా ఎలానో మనకు అలా పుష్కరాలు నిర్వహించుకునే భాగ్యం కలిగింది. గతేడాది గోదావరి పుష్కరాలను ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా నిర్వహించుకోగా ఇప్పుడు కృష్ణా …

పాక్‌ను ఎండగడుతూ ఉండాల్సిందే!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ తను సృష్టించుకున్న ఉగ్రవాదానికి బలవుతున్నా దానికి బుద్ది రావడం లేదు. భస్మాసుర హస్తంలా తనకుతాను దహించుకుపోతున్నా భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. అక్కడ …

సామాన్యుడికి జిఎస్‌టి వల్ల ఒరిగేదేమిటి

ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చేందుకు జిఎస్‌టి ఉపకరిస్తుందంటున్న వారు దాని ప్రభావాలపైనా చర్చ చేయాలి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏ మేరకు …

కోల్డ్‌ స్టోరేజీ నుంచి బయపడని మహిళా బిల్లు

ప్రధానిగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు దాటినా మహిళా రిజర్వేషన్‌ బిల్లు మాట ఎత్తడం లేదు. విపక్షంలో ఉండగా ఈ బిల్లుపై తరచూ మాట్లాడిన వారు …

పార్లమెంట్‌ సాక్షిగా బయటపడ్డ బిజెపి డొల్లతనం

పార్లమెంట్‌ సాక్షిగా బిజెపి డొల్లతనం బయటపడింది. రెండు అంశాల్లో బిజెపి నీళ్లు నమలాల్సి వచ్చింది. ఉభయసభల్లో గురువారం జరిగిన రెండు అంశాల్లో చర్చ సందర్భంగా అధికార బిజెపి …

ఎంసెట్‌ విద్యార్థులు బలి కావాల్సిందేనా?

పిల్లికి చెలగాటం…ఎలుకకు ప్రాణసంకటం మాదిరిగా ఇప్పుడు ఎంసెట్‌ మెడికల్‌ విద్యార్థుల పరిస్థితి తయారయ్యింది. ఎన్నోరాత్రులు నిద్రలేకుండా చదవిన చదువులు బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి. ఎందరో కలల …

ప్రైవేట్‌ బిల్లు రభసతో పరిష్కారం శూన్యం

ప్రైవేట్‌ బిల్లుపై రభస కారణంగా రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయమే తప్ప ఆశించిన ఫలితం దక్కేలా లేదు. కాంగ్రెస్‌ ఈ విషయంలో పట్టుబట్టినా అధికార బిజెపి ఏదో సాకు …

బ్లాక్‌మనీ నిరోధాదానికి సంస్కరణలు రావాలి

కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పిన ప్రధాని మోదీ విఫలం చెందారని విపక్ష పార్టీలు తరచూ వ్యాఖ్యానిస్తుంటాయి. ఇందులో గత పదేళ్లుగా అధికారం వెలగబెట్టిన …

ప్రజలపై ధ్యాస లేకుండా అధికారంపై తహతహ

తెలంగాణలో 2019ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమంటూ ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీలు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. అధికారంలో రావడానికి …

రియో ఒలంపిక్స్‌కు తరవాతయినా మారుతామా?

క్రీడలపట్ల మనప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. క్రీడలను అధికారికంగా ప్రోత్సహిస్తున్న దాఖలాలు అంతంతమాత్రమే. అయినా దేశంలో అనేకమంది తమకున్న ఇష్టం లేదా పట్టుదలతో క్రీడాకారులుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ …