Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

ప్రజలపై ధ్యాస లేకుండా అధికారంపై తహతహ

తెలంగాణలో 2019ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమంటూ ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీలు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. అధికారంలో రావడానికి ఏదైనా ప్రాతిపదిక ఉండాలి. ప్రజల్లో ఇమేజ్‌ రావాలి. లేదా గతంలో…

రియో ఒలంపిక్స్‌కు తరవాతయినా మారుతామా?

క్రీడలపట్ల మనప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. క్రీడలను అధికారికంగా ప్రోత్సహిస్తున్న దాఖలాలు అంతంతమాత్రమే. అయినా దేశంలో అనేకమంది తమకున్న ఇష్టం లేదా పట్టుదలతో క్రీడాకారులుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో మెరుపులు సాధిస్తున్నారు. ఈ దశలో రియో ఒలంపిక్స్‌ మరోమారు…

ప్రభుత్వాసుపత్రులకు చికిత్స చేయాలి

నేను రానుబిడ్డో సర్కార్‌ దవాఖానకు అన్న పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో నేటికీ దానిని ఊరూవాడా పాడుకుంటున్నారు. సర్కార్‌ దవాఖానాల పరిస్థితి నేటికీ మెరుగు పడలేదనడానికి ఈ పాట సజీవంగా ఉండడమే కారణం. ప్రభుత్వాసుపత్రులకు చికిత్స చేయాల్సి ఉన్నా…

రోడ్డు మధ్యలో కట్టడాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే

రోడ్డు మధ్యలో ప్రార్థనా మందిరాలు ఉండాల్సిందేనా..? వాటిని అలాగే కొనసాగించడం ఎంతవరకు సబబు. గతంలోనే సుప్రీం ధర్మాసనం దీనిపై ఓ నిర్ణయం వెలువరించింది. ఇష్టం వచ్చినట్లుగా విగ్రహాలు పెట్టడం, వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను కొనసాగించడం ఎంతవరకు…

ఉమ్మడి వ్యూహంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి

పవిత్ర రంజాన్‌ రక్తపుటేరులు పారిస్తోంది. ముష్కరుల రక్తదాహానానికి అమాయకుల బలవుతున్నారు. ఇస్లాం పేరుతో సృష్టిస్తున్న నరమేధానికి ప్రపంచ దేశాలు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ముష్కరలును మట్టుపెట్టేందుకు ఉమ్మడి చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఓ దేశ సమస్యకాదు.…

భూ సేకరణ సమస్యగా మారారాదు

భూసేకరణ,రైతుల సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దీనిపై విస్తృతమైన ప్రజాభిప్రాయం రావడం కష్టంగా ఉంది. అయితే కార్పోరేట్‌ కోసం వెంపర్లాడుతున్న ప్రభుత్వాలు కేవలం వారి ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నాయి. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇది…

అభివృద్ది దిశగా పరిణామాల మార్పు

దేశంలో బహుశా ఈ మధ్యకాలంలో కేంద్రంలో మోడీ కన్నా కూడా ఇరు తెలుగు రాష్టాల్ల్రో పోటీ పెరిగింది. ఐటి, సాగునీటి రంగం, పారిశ్రామిక రంగాల్లో పోటీ పెరిగింది. బహుశా గతంలో ఎప్పుడూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇంతగా అభివృద్ది…

విపక్షంలో ఇమడలేకనే అధికార పక్షం వైపుకు

ఉంటే అధికార పార్టీలో ఉండాలన్న సెంటిమెంట్‌ బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. విపక్షంలో ఉంటే వేస్ట్‌ అన్న భావన కూడా బలంగా ఉంది. ఒకప్పుడు విపక్షనేతలే బలంగా ఉండేవారు. వారు కనుసైగల్లో ప్రభుత్వాన్ని శాసించేవారు. ఎక్కడ తమను అసెంబ్లీ వేదికగా…

ఫీజుల దోపిడీపై నోరుమెదపని ప్రభుత్వాలు

చుక్కారామయ్య అంటే విద్యారంగంలో మంచి పేరున్న అధ్యాపకుడు. ఆయన ద్వారానే ఐఐటి సాధనకు మార్గాలు ఏర్పడ్డాయి. ఆయన తరవాతనే పలువురు ఐఐటి కోచింగ్‌ సెంటర్లు పెట్టారు. ఇటీవల ఆయన ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఆందోళన వ్యక్తం చేశారు.…

ప్రజల మనసులను గెల్చుకునే ప్రయత్నాల్లో బిజెపి విఫలం

భారత్‌ వెలిగిపోతోందంటూ వాజ్‌పేయ్‌ హయాంలో బాగా ప్రచారం చేసుకున్న బిజెపి, ఆ తరవాత ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డది. మళ్లీ పదేళ్ల వరకు దాని గురించి ఎవరు కూడా పెద్దగా ఆలోచన చేయలేదు. మోడీ వచ్చిన తరవాత ప్రచారం వ్యూహాత్మకంగా…