వచ్చేయేడాది విడుదల కానున్న ప్రభాస్ ఆదిపురుష్
ఓవర్సీస్ రైట్స్‌కు భారీ డిమాండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ పౌరాణిక చిత్రం ’ఆదిపురుష్’ భారతీయ ఇతిహాస కావ్యమైన రామాయణాన్ని శ్రీరాముని కోణంలో విభిన్న రీతిలో వెండితెరపై భారీ ఎత్తున ఆవిష్కరించబోతున్నాడు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్.…










