నగ్నఫోటోల రణ్‌వీర్‌పై కేసు నమోదు
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహిళల మనోభావాలను…
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ విూడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహిళల మనోభావాలను…
కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్‌రాజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు…
నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి సాయి పల్లవి. గ్లామర్‌కు అతీతంగా నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ టైర్2 హీరోలకున్నంత క్రేజ్ ఉంది.…
యూత్ స్టార్ నితిన్ ఆశలన్ని ’మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రంలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్…
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) శనివారం ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో హీరో అర్జున్ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న…
జాతీయచలనచిత్ర అవార్డులు సాధించిన వారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నుంచి ’కలర్ ఫోటో’ టీం కి.. అలాగే ’నాట్యం’చిత్ర యూనిట్‌లకు మెగాస్టార్ స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు. అలాగే, ’తమిళంలో అవార్డులను అందుకున్న ’ఆకాశం నీ హద్దురా’…
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంపై ఆయన భార్య, నటి కాజోల్ స్పందించారు. టీమ్ తాన్హాజీ 3 జాతీయ అవార్డులను గెలుచుకుంది. చాలా సంతోషంగా, గర్వంగా…
విజయంపై కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్‌నీల్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి… కోట్లల్లో వసూళ్లను రాబట్టిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సెన్సేషన్ ను సృష్టించి.. అప్పుడే 100 రోజులైంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఓ వీడియోను…
విజయ్ వ్యాఖ్యలకు బండ్ల గణెళిశ్ కౌంటర్ ట్వీట్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణెళిష్ ఎప్పుడూ ఏదో మాట్లాడడం విమర్శలకు గురవుతూనే ఉంటాడు. గతంలో పూరి జగన్నాథ్‌తో చివాట్లు తిన్నాడు. తాజాగా చేసిన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట…
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత ’118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ’బింబిసార’ ఒకటి.…