కోబ్రాపైనే విక్రమ్ ఆశలు
చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై ఈయన చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోలీవుడ్‌లో కమల్ తర్వాత ఎక్కువగా ప్రయోగాలు చేసిందే విక్రమ్ మాత్రమే అని తమిళ తంబిలు చెబుతుంటారు. ’శివపుత్రుడు’, ’అపరిచితుడు’, ’ఐ’,…










