Tuesday, 3 November 2026

Cinema

పాన్‌ ఇండియా లెవల్లో గూఢచారి`2 సీక్వెల్‌

ప్రస్తుతం ’పాన్‌ ఇండియా’ ట్రెండ్‌ నడుస్తోంది. అగ్ర హీరోలకు ధీటుగా ఇటీవల యువహీరోల ఆలోచనలు సాగుతున్నాయి. ఇదే కోవలో ట్యాలెంటెడ్‌ హీరో కం రైటర్‌ అడివి శేష్‌ భారీ ’పాన్‌ ఇండియా’ ప్రణాళికలతో దూసుకెళుతున్నాడు. ఇటీవలే ’మేజర్‌’ చిత్రంతో…

మహేశ్‌ పోకిరీకి ఆధునిక సాంకేతికత జోడిరపు

రీ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్న మేకర్స్‌ మహేష్‌ ’పోకిరి’ విడుదలై దాదాపు పదహారేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెర టీఆర్పీల్లో వెనకబడలేదు. అయితే ఈ సినిమాని నేటి అధునాతన డిజిటల్‌ సాంకేతికతను జోడిరచి రీ రిలీజ్‌…

సీతారామంలో ఆకట్టుకుంటున్న కానున్న కళ్యాణం పాట

తెలుగు తమిళం మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ’సీతారామం’ చిత్రాన్ని ఆగస్ట్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ మంచి రెస్పాన్స్‌ తెచ్చుకోగా..…

సీతారామం స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌గా అమెజాన్‌

హక్కులు దక్కించుకున్నట్లు ప్రచారం యంగ్‌ సూపర్‌ స్టార్‌ దుల్ఖర్‌ సల్మాన్‌ తెలుగులో డైరెక్ట్‌గా నటిస్తున్న రెండో చిత్రం ’సీతారామం’ హను రాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతి మూవీస్‌ సమర్పణలో, స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో…

సీతారామశాస్త్రి చవరిపాట ఏదీ!

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన తర్వాత ’ఆయన రాసిన చివరి పాట మా సినిమాకే’ అంటూ చాలామంది ప్రచారం చేసుకున్నారు. ఇటీవల శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంలోనూ ఇలానే వాదనలు వచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు సీతారమం, రంగమార్తాండ…

శ్రావణభార్గవి అన్నమయ్య కీర్తన

వివాదం చేసే యత్నం టాలీవుడ్‌ గాయని శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనతో ఓ ఆల్బమ్‌ చేసి యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు. అయితే కొందరు దీనిని వివాదం చేసే యత్రం చేస్తున్నారు. ఆమె సరదాగా ఆడుతూ పాడుతూ చేసిన…

ది వారియర్‌ రొటీన్‌ కమర్షియల్‌ సినిమా

రామ్‌ రోల్‌పై నెటిజన్ల కామెంట్స్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తో ’ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి మాస్‌ మూవీ చేసిన రామ్‌ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ గా…

నాకిష్టం లేకున్నా ఆ రోల్‌ చేశా

ఎద్దుల నాగేంద్ర పాత్రపై ప్రకాశ్‌ రాజ్‌ ప్రకాశ్‌ రాజ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నటుడిగా తన కెరియర్‌ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన తన నట విశ్వరూపాన్ని చూపుతూనే ఉన్నారు. పెద్దగా గ్యాప్‌…

అతితక్కువ రన్‌టైమ్‌తో విడుదలకు సిద్దంగా థాంక్యూ

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ’థ్యాంక్యూ’ విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా జూలై 8న థియేటర్స్‌లోకి రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నెల 22కు విడుదల తేదీ మార్చారు. అక్కినేని ఫ్యామిలీకి ’మనం’చిత్రంతో మెమరబుల్‌…

ఆర్‌సి 15 కోసం రామ్‌చరణ్‌ కసరత్తులు

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అని అందరికీ తెలిసిందే. కఠినతరమైన కసరత్తులతో తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడం అతడికి నిత్యకృత్యంగా మారింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అతడు నటించిన ’వినయవిధేయ రామ’ చిత్రం కోసం సిక్స్‌…