Monday, 2 November 2026

Cinema

చివరి షెడ్యూల్‌లో విశాల్‌ లాఠీ

హీరో విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ’లాఠీ’. ఆయన స్నేహితులు, నటులు రమణ, నందా కలిసి రాణా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వినోద్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి సునైన హీరోయిన్‌గా నటిస్తున్న…

12న విడుదలవుతున్న మాచర్ల నియోజకవర్గం

నితిన్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ ’మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా ఈవెంట్‌కు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ ను ఇచ్చిది చిత్రబృందం. ప్రముఖ ఎడిటర్‌ ఎం ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తొలిసారిగా ఈ మూవీ ద్వారా మెగా ఫోన్‌…

అఖిల్‌ హీరోగా దిల్‌ రాజు చిత్రం

అక్కినేని అఖిల్‌ హీరోగా అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తాజా సమాచారం. అక్కినేని ’మనం’ సినిమాలో చిన్న రోల్‌ చేసి ఆకట్టుకున్న అఖిల్‌ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి…

నేడు హైదరాబాద్‌లో ది వారియర్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలు

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న ద్విభాష చిత్రం ’ది వారియర్‌’. తమిళ డైరెక్టర్‌ ఎన్‌.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న రామ్‌ పోతినేని ఇస్మార్ట్‌ శంకర్‌తో తన గేరు మార్చాడు. అప్పటివరకు చాక్లెట్‌ బాయ్‌లా కనిపించిన…

ప్రీప్రొడక్షన్‌ పనుల్లో మహేశ్‌,త్రివిక్రమ్‌ మూవీ

సినీ ఇండస్టీల్రో కొన్ని కాంబోలుంటాయి. అలాంటి కాంబోలలో మహేష్‌`త్రివిక్రమ్‌ ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ’అతడు’, ’ఖలేజా’ క్లాసిక్‌ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్‌గా అంతగా సక్సెస్‌ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం…

బ్రిగేడియర్‌ విష్ణు శర్మ పాత్రలో సుమంత్‌

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సుమంత్‌ ఒకడు. అప్పట్లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. సత్యం, గౌరి, ధన51, గోదావరి వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీరావా చిత్రంతో వచ్చాడు.…

గార్గితో వస్తోన్న సాయిపల్లవ

ఆకట్టుకునేలా డైలాగ్‌లు ’విరాటపర్వం’ చిత్రంతో ఆకట్టుకున్న సాయిపల్లవి, నెల రోజులు తిరక్కుండానే ’గార్గి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. గౌతమ్‌ రామచంద్రన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ జులై 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల…

ఓటిటిలోనూ మేజర్‌ చిత్రానికి మంచి స్పందన

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’మేజర్‌’. అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా…

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్‌ సినిమా

మరో టాలీవుడ్‌ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్‌ సినిమా చేయబోతున్నట్టుగా ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్‌ హీరోలు రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌ , అజిత్‌ , విజయ్‌ , సూర్య , కార్తి , ధనుష్‌…

ఓటిటిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌లోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తాజా సమాచారం. తన స్థాయి స్టార్‌ డమ్‌ ఉన్న సమకాలీన హీరోలకు దీటుగా చిరు కొత్త అడుగు వేయడానికి రెడీ అవుతున్నారట. అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. ప్రతీ…