22న విడుదలవుతున్న థాంక్యూ
విందు బోజనంలా ఉంటుందన్న నిర్మాత దిల్రాజు అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ’థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్…










