పల్లె ప్రగతి పనులు పరిశీలన.
నార్నూర్…గ్రామంలో నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి పనులను ఎంపిడిఓ రమేష్ పరిశీలించారు.శనివారం పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా నాగల్ కొండా గ్రామపంచాయతీ లో గ్రామసభ ఏర్పాటు చేసి పనుల పై ఆరాతీశారు.సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రతలు పాటించే…










