ఘనంగా ప్రొఫెసర్ జయ శంకర్ వర్థంతి.
మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం యందు ప్రోపేసర్ జయశంకర్ వర్థంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ పంద్రా జైవంత్రావు మాట్లాడుతు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచా నికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ స్పూర్తి…










