మిర్చితో నష్టం..పత్తితో కలసి వచ్చేనా?
గతానుభవాలతో మరోమారు పత్తివైపు మొగ్గు ఆదిలాబాద్,జూన్20(జనంసాక్షి): అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆరుగాలం కష్టించి పండిరచిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడారు. కనీసం పండిరచిన…










