నెత్తురోడుతున్న రాజీవ్ రహదారి
వంకరలను మార్చడంలో నిర్లక్ష్యం ఆందోళనలు చేసిన వారే అధికారంలో ఉన్నారు అయినా కానరాని మార్పు కరీంనగర్,సెప్టెంబర్15(జనంసాక్షి): రాజీవర్ రహదారి నిత్యం నెత్తురోడుతోంది. ఈ రహదారి వంకరలను సవరిస్తామన్న ప్రతిపాదనలు బుట్టదాఖలు అయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో…





