మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
సబ్సిడీపై పనిముట్లు,పరికరాలు జగిత్యాల,సెప్టెంబర్19(జనంసాక్షి): మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి అన్నారు. ఇటీవల రోళ్లవాగు ప్రాజెక్ట్‌లో 4 లక్షల 60 వేల చేపపిల్లను…




