Saturday, 21 November 2026

కరీంనగర్

పెద్దపల్లిలో సీటుకోసం కాంగ్రెస్‌లో పోటీ

స్థానికులకే ఇవ్వాలంటున్న నేతలు టిఆర్‌ఎస్‌ నుంచి భరోసాగా వివేక్‌ తెరపైకి మరికొందరి పేర్లు పెద్దపల్లి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీలో పోటీ బాగా ఉంది. మాజీలంతా ఇక్కడ టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో…

దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

– పరుగు పందెంలో పాల్గొని మహిళా అభ్యర్థి మృతి కరీంనగర్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పోలీస్‌ ఎంపికల పోటీల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని సిటీ పోలీస్‌ శిక్షణ సెంటర్లో నిర్వహించిన పరుగు పందెంలో యువతి…

రోడ్ల దుస్థితిపై గ్రామస్థుల ఆందోళన

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): లోడు లారీల కారణంగా రోడ్లు ధ్వంసంకావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల మూలంగా రోడ్లు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.  దుమ్ముతో తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆగ్రహించారు. ఈ మేరకు  కరీంనగర్‌ జిల్లా రామడుగు…

నిబంధనలకు విరుద్దంగా నీటిప్లాంట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.వాటర్‌ ప్లాంట్లలో శుభ్రత కొరవడా, యంత్రాలు తుప్పు పట్టి,పరిసర ప్రాంతంలో పరిశుభ్రత కొరవడిన ప్రాంతాల్లోనే మంచినీటిని తారు చేస్తున్నారు. నీటిని శుద్ది చేసిన తేదీ వివరాలు నోటీసు బోర్డులో ఏ…

సుల్తానాబాద్‌ అభివృద్దికి కృషి

ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే పెద్దపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పురపాలక సంఘంగా ఏర్పడ్డ సుల్తానాబాద్‌ పట్టణాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కొత్త మున్సిపాలిటీ అన్నింటా పోటీ పడి ముందుకు సాగేలా అధికారులు చొరవ…

మంచినీటి సమస్యలపై సర్పంచ్‌లకు సూచనలు

గ్రామాల్లో సమస్యలురాకుండా చర్యలు జనగామ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామాల్లో మంచినీటి సమస్యపై అధికారులు దృష్టి సారించారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లోని ఇళ్లకు సరిపడా సరఫరా అవుతున్నాయని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో రిపేర్లు ఉన్న పాత…

లోటుపాట్లు లేకుండా ధాన్యం సేకరణ

కరీంనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కంది రైతులు ఆందోళన చెందవద్దనీ, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి శ్యాంకుమార్‌ పేర్కొన్నారు. రైతులు ఇంటి వద్దనే కందులను ఆరబోసుకొని, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.…

ధరణి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూఖాతాలు

కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వ భూఖాతాలను ధరణి వైబ్‌ సైట్‌లో మార్క్‌ చేయాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌  అహ్మద్‌ అధికారులను ఆదేశించారు.  పట్టాదారు చనిపోతే వారి వారసుల పేరిట వెంటనే మ్యుటేషన్‌ చేయాలన్నారు. రైతులు భూములు అమ్మినా, కొనుగోలు…

జిల్లాలో జోరుగా ఆరోగ్య సర్వే

జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతం పూర్తి జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం ఆరోగ్య సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి  ఏ మహేందర్‌ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సర్వే ప్రారంభించింది.…

ఎల్లంపల్లి కింద సాగునీటి విడుదల అసాధ్యం

తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి లభ్యత మేరకు నిలువ ఉన్న నీటిని ఈ వేసవిలో కేవలం తాగునీటి అవసరాల మేరకే ఉపయోగించనున్నట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.  ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి…