గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో కాంట్రాక్టు కార్మికుడు హరీష్ ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీపీసీ సర్వీస్ భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు వాహనాన్ని పంపారు. హరీష్ కుటుంబసభ్యులను అక్కడికి రప్పించేందుకు అధికారులు వాహనాన్ని…

