తెలంగాణ చౌక్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
కరీంనగర్:(టౌన్) తెలంగాణ చౌక్‌లో బీసీ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కుల సంఘాల చైర్మన్ జీఎస్.ఆనంద్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మళ్లి వచ్చే స్వతంత్య్ర దినోత్సవ…



