నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి
హుస్నాబాద్: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్ రిపోర్టర్ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంచడంతో ఇప్పటి వరకు ఎందుకు తెరిచి ఉంచారని రిపోర్టర్…




