Wednesday, 4 November 2026

Main

ఎసిబి వలలో విఆర్వో

ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మరో లంచగొండి అధికారి ఎసిబికి చిక్కాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కలకోడ గ్రామ వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. పట్టా పాసుపుస్తకం కోసం రూ. ఐదు వేల లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం…

మహిళలకు రక్షణగా నిలుస్తున్న షీ టీమ్స్‌

మోసగాళ్లకు చెక్‌ పెడుతూ బాధితులకు అండగా  భరోసా ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కవ మంది మోసపోతున్నారని  షీ టీమ్స్‌ కేసులను బట్టి తెలుస్తోంది. ఆకతాయి చేష్టలు, ప్రేమ పేరుతో వేధింపులు.. ఈ సమస్యలే షీ బృందాలకు ఎదురవుతున్నాయి.…

నల్లబెల్లం స్థానే తెల్లబెల్లం

నాటుసారా తయారీలో ఆరితేరిన వ్యాపారులు ఖమ్మం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న నల్లబెల్లంను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంతో వీరి కన్ను తెల్లబెల్లంపై పడింది. ఇప్పుడు దీంతో దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట సారా ఊహించనిస్థాయిలో ఉండేది. 2015 డిసెంబరు నుంచి…

గోదావరిలో అడుగంటిన నీరు

పట్టణ ప్రజలకు మంచినీటిపై ఆందోళన ప్రత్యామ్నాయ చర్యలకు దిగిన అధికారులు భద్రాద్రికొత్తగూడెం,జనవరి31(జ‌నంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. దీంతో పట్టణ నమంచినీటి సరఫరాకు అప్పుడే ఇక్కట్లుమొదలయ్యాయి. గోదావరి నీటిని భద్రాచలంలోని వివిధ కాలనీలకు తరలించి పట్టణ వాసులకు…

ముగిసిన మూడోదశ ప్రచారం

గ్రామాల్లో జోరుగా ఎన్నికల ¬రు ఖర్చుకు వెనకాడకుండా పోటీ ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయత్రం ముగియనుండడంతో జోఉగా ప్రచారం చేపట్టారు. ఇంటింటిక వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. 30న జరుగున్న ఎన్నికల్లో నిలబడ్డ…

గిరిజన పోడు రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం లాక్కున్నారని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. పోడు రైతులైన గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలోని నిరుపేదల…

పంచాయితీ ఎన్నికల్లో పెరిగిన కిక్కు

ఒక్క నెలలోనే కోటికి పైగా ఆదాయం భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభావంతో మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో…

రెండోవిడతకు సర్వం సిద్దం

నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎన్నికలు వాయిదా ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో రెండో విడత ఎన్నికలు 204 గ్రామ పంచాయతీలు, 1862 వార్డుల్లో…

రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులకు…

సాగర్‌ కింద పంటలను కాపాడాలి

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలో ఉన్న పంటలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో చర్య తీసుకోవాలని రెండో జోన్‌కు నీటిని వెంటనే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సాగర్‌…