జిల్లాలో ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు
నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారం ముమ్మరం భధ్రాద్రికొత్తగూడెం,జనవరి19(జనంసాక్షి): జిల్లాలోని 21 మండలాల్లో మూడు దశల్లో జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలకకు ఏర్పాట్లు చేశారు. 21న జరిగే మండలాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో విడత నామినేషన్లు శుక్రవారంతో…






