ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్17(జనంసాక్షి): జిల్లాలోని పాల్వంచలో ఉన్న శ్రీనివాసనగర్కాలనీ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ములకలపల్లికి చెందిన గుండాల సురేందర్(25), చపరాలపల్లికి చెందిన నల్లమోతు శివకుమార్(25) ఇద్దరు పాల్వంచలోని వైన్స్ షాపులో…




