Monday, 2 November 2026

Main

పాలేరులో ప్రారంభమైన పోలింగ్

పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. అటు వేసవికాలం కావడంతో ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.నియోజకవర్గంలో మొత్తం 1,90, 351 మంది ఓటర్లు ఉండగా అందులో…

రెండు పార్టీల మధ్య పోరాటం కేటీఆర్‌

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

పాలేరులో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

కాంగ్రెస్‌,కమ్యూనిస్టుల వల్లనే వెనకబాటు అభివృదద్‌ఇ చేసే సత్తా తుమ్మలకు ఉందన్న మంత్రి కెటిఆర్‌ నియోజకవర్గాన్ని ఆదర్వంగా తీర్చిదిద్దుతానన్న తుమ్మల ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  దశాబ్దాలుగా పాలేరు నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు ఉపఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని మంత్రి…

మంచినీటి ఎద్దడిపై శ్రద్ద ఏదీ

ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  వేసవి దృష్ట్యా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని, దీని నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు అన్నారు. మంచినీటి సమస్యపై పార్టీతోపాటు ప్రజా సంఘాలు కూడా కలిసి పోరాడాలని కోరారు. ఉపాధి…

పాలేరులో డబ్బు ప్రవాహం: సుచరితారెడ్డి

ఖమ్మం,మే4(జ‌నంసాక్షి):  పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. అక్కడ డబ్బు ఏరులై పారుతోందని, అధికార పార్టీవారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని…

పాలేరులో ప్రచారం ప్రారంభించిన తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, దానవాయిగూడెం కాలనీలో ప్రచారం చేశారు. అభివృద్ధికి, అనైతిక పొత్తులకు మధ్య…

ఖమ్మంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ప్లీనరీని సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు… అమరవీరుల స్తూపానికి నివాళలు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో…

పువ్వాడ రాకలో తుమ్మల హస్తం

ప్లీనరీ, ఉప ఎన్నికకు ముందు పార్టీకి ఊపు ఖమ్మం,ఏప్రిల్‌25 : పాలేరు ఉపఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో…

పాలేరు విజయానికి పువ్వాడ రాక సంకేతం

ఖమ్మం ప్లీనరీలో సమస్యలపై చర్చ: కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌25 ఖమ్మం ప్లీనరీ జరుగబోతున్న వేళ, ఖమ్మంనకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ టిఆర్‌ఎస్‌లో చేరాలనుకోవడం, ఆయన సిఎం కెసిఆర్‌పై వెలిబుచ్చిన అభిప్రాయాలు పరభుత్వ పనితీరు నిదర్శనమని డిప్యూటి సిఎం కడియం…

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

భద్రాచలం: భద్రాచలం సీతారాముల కల్యాణోత్సం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్‌,…