Friday, 13 November 2026

ఖమ్మం

కేసీఅర్ ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

– 34వ రోజు వీఆర్ఏల నిరవదిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 27 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఊరుకొండ మండల…

మొక్కల సంరక్షణలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు

— జెడ్పి సీఈవో విద్యాలత టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి ): హరితహారం లో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కను సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ…

ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశానుసారం స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో పలు విద్యాలయాలలో, పలు కూడళ్ళులో, పలు చోట్ల పోలీసు వారిచే…

29వ తారీకు తలపెట్టిన బందుకు సంపూర్ణ మద్దతుగా అఖిలపక్షాలు.

  – బందుకు పిలుపునిచ్చిన జేఏసీ, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలు… బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో గోదావరి వరద గ్రామాలకు అండగా మేముంటామని అఖిలపక్షాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ…

అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 50 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను ఇంటింటికి వెలుతూ… లబ్ధిదారులకు…

సవాళ్ల పర్వంలో ఉంది అనేక సాహసాల యాత్ర జీవితం ఇప్పుడు

చండ్రుగొండ  జనంసాక్షి (ఆగస్టు  27) :  అశ్వారావుపేట   నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా అధికార   పార్టీ అభిమానుల   ఆసక్తి కర చర్చలు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల కార్యక్రమాలలో   ఎమ్మెల్యే రేసులో ఉన్న  జారే  ఆదినారాయణ పేరు బయటకు రాకుండా …

ప్రభుత్వ అధికారులు-కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షణలు.*

కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ రోజువారీ ప్రదక్షణలు-పడిగాపులు. నేడు జిల్లా అదనపు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందించిన వరదముంపు బాధితులు. ప్రత్యేక చొరవ తీసుకొని పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకోలు.   బూర్గంపహాడ్ ఆగష్టు 26 (జనంసాక్షి)…

నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారికి పోలీసు శాఖ హెచ్చరిక

పినపాక నియోజకవర్గం ఆగష్టు 26 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యరం పోలీస్ వారి హెచ్చరిక మండలంలో జరగబోయే వినాయక చవితి సందర్భంగా వివిధ గ్రామల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుని…

రాయితీపై వికలాంగులకు బస్ పాసులు కొరకు దరఖాస్తులు స్వీకరణ

* ఆర్టీసీ డిపో బస్ పాస్ కోఆర్డినేటర్ దేవేందేర్, ఖానాపురం ఆగష్టు 26జనం సాక్షి  రాయితీపై వికలాంగులకు బస్ పాస్ ల కొరకు దరఖాస్తులు స్వీకరించినట్లు ధర్మ రావు పేట గ్రామ సర్పంచ్ శృతి పూర్ణచందర్, ఆర్టీసీ  డిపో…

మానవత్వం చాటుకున్న ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్.

– వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ. బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో ఇటీవల వచ్చిన గోదారి వరదల వలన సర్వం కోల్పోయిన మండలంలోని వరద బాధితులకు తమ వంతు సాయంగా ఖమ్మం…