తల్లి మరణంతో దిక్కుతోచని చిన్నారులు.
– అంధకారంలో బాలికల భవిష్యత్తు. – సాయం కోసం చిన్నారులు ఎదురుచూపు… బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కట్కోజు శశికళ (మహిళ 25)…










