Thursday, 12 November 2026

ఖమ్మం

ముగ్గురు వీఆర్వోలు సస్పెండ్‌

ఖమ్మం, (ఏప్రిల్ 3): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వీఆర్వోలను సబ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.  మణుగూరులో  వీఆర్వోలుగా పని చేస్తున్న ఈ ముగ్గురిపై  గతంలో  అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సబ్ కలెక్టర్ వీరిపై క్రమశిక్షణా చర్యలు…

భద్రాచలంలో నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..

భద్రాచలం : నేటితో భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రతీర్థం, పూర్ణాహుతి వేడుకలు జరుగనున్నాయి. రాత్రికి ధ్వజాఅవరోహణం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు జరుగనున్నాయి.

ప్రేమికుల ఆత్మహత్య

ఖమ్మం, (ఏప్రిల్ 2): ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి అతను, పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విషాదకరమైన ఈ సంఘటన  కారేపల్లి మండలం  మేకలతండాలో జరిగింది.  ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటంతో తండా ప్రజలు…

ఖమ్మంలో మావోయిస్టు దళ సభ్యుడు నందు అరెస్ట్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 02 : చర్ల మండలం వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు దళ సభ్యుడు నందు అలియాస్‌ రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం ఏఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందు అరెస్ట్‌ను…

మావోయిస్ట్ మృతదేహం లభ్యం

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఓ మావోయిస్ట్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తిస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎలమగొండ అడవి ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్ట్‌లకు భీకర పోరు జరిగింది. ఈ…

ఏసీబీ వలలో తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా తల్లాడ ట్రాన్స్‌కో ఏఈ రామిరెడ్డి ఏసీబీకి చిక్కారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఓ రైతు నుంచి ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ…

వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నితిన్ గడ్కరీ

ఖమ్మం:భద్రాచలంలో గోదావరినదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు ఖమ్మంకు కేంద్రమంత్రి గడ్కరీ

ఖమ్మం, మార్చి 31 : కేంద్ర, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ శాఖామంత్రి నితిన్‌గడ్కరీ బుధవారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఉదయం 10.25 గంటలకు భద్రాచలం చేరుకోనున్న కేంద్రమంత్రి అక్కడ గోదావరి నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.…

మున్సిపల్ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవని, ప్రాధాన్యతా అంశాలను విస్మరించారని మీడియాలో మంగళవారం కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మీడియాను అనుమతించలేదు.…

గుండెమార్పిడి చేయించుకున్న మహిళకు రూ.25లక్షల ఆర్థికసాయం

ఖమ్మం, మార్చి 29 : హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కొత్తగూడెం మహిళ పద్మకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వం తరపున రూ.25లక్షల చెక్కును ఎమ్మెల్సీ పూల రవీందర్‌ ఆమెకు అందించారు.