Thursday, 12 November 2026

ఖమ్మం

ఎంపి రేణుక అనుచరుడిపై దాడి

తన డబ్బు ఇప్పించాలన్న కళావతి ఖమ్మం,మార్చి 25(జ‌నంసాక్షి): తమను మోసం చేసిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ, డాక్టర్‌ రాంజీ నాయక్‌ భార్య కళావతి డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల్లో వైరా…

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ఖమ్మం, మార్చి 25: ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ బుధవారం ఉదయం సారథి నగర్‌ దగ్గర ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వరంగల్‌ జిల్లాకు…

ప్రమాదవశాత్తూ పొగాకు దగ్ధం.. రూ.3లక్షల నష్టం

ఖమ్మం : ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని పొగాకు పాక దగ్ధమై రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదం ఖమ్మం జిల్లా చర్ల మండలంలో మంగళవారం సంభవించింది. వివరాలు.. ఖమ్మం జిల్లా చెర్ల మండలం దండుపేట గ్రామంలో…

ఈత‌కు వెళ్ళి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి

ఖమ్మం:జిల్లాలోని బయ్యారంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సరదాగా చెరువులో ఈతకు అని వెళ్లిన ఆ ఇంజనీర్లు మృతి చెందడంతో విషాద ఛాయలు…

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..

ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా ప్రారంభమైంది. ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక ఆదివారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుండే…

కొత్తగూడెంలో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం: కొత్తగూడెం సింగరేణి ఎక్స్‌ప్లోజివ్స్‌ గోడౌన్‌ సమీపంలోని జామాయిల్‌ తోటలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో జామాయిల్‌ చెట్లు తగలబడిపోతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు…

ఖమ్మం రోడ్లపై గులాబీ జెండాల ప్రవాహం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ దూసుకుపోతోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఖమ్మంలో భారీ ప్రదర్శన జరిగింది. నగరంలో గులాబీ జెండాల ప్రవాహం సాగింది. వందలాది మంది…

కాంగ్రెస్‌ నేత ‘రేణుకాచౌదరిపై అట్రాసిటీ కేసు

ఖమ్మం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకాచౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైరా కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పిస్తానని రేణుకాచౌదరి తన వద్ద రూ.1.10 కోట్లు తీసుకున్నారని భూక్యారాంజీ నాయక్‌ భార్య హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు…

కన్నతండ్రే కాలయముడు

ఖమ్మం, (మార్చి 19): కన్నతండ్రే కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ముక్కు పచ్చలారని మూడేళ్ళ కొడుకుని అతి కిరాతకంగా గొడ్డలితో నరకి చంపాడు. అత్యంత పాశవికమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలం చేగడ గ్రామంలో…

వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి మృతి

పాల్వంచ : కడుపులో మంటగా ఉందని వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే…. స్థానికంగా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన…