Thursday, 12 November 2026

ఖమ్మం

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని కూసుమంచి మండలంలోని పలు పాఠశాలల్లో శనివారం ఘనంగా జరిపారు. పాలేరులోని జవహర్‌ నవోదయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సైన్స్‌ స్జబెక్టులో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్‌ను, ధృవపత్రాలను అందించారు. కూసుమంచిలోని జిల్లాపరిషత్‌ ఉన్నత…

భద్రాచల రాముడి సేవలో స్పీకర్‌

ఖమ్మం జ‌నంసాక్షి : భద్రాచలంలోని శ్రీసీతారామస్వామిని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

4 లక్షలు దాటిన టిఆర్‌ఎస్‌ సభ్యత్వం

ఖమ్మం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిల్లాలో తెరాస సభ్యత్వం ఇప్పటికే 4 లక్షలు దాటిందని కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదుకు  మంయి స్పందన ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ…

4 లక్షలు దాటిన టిఆర్‌ఎస్‌ సభ్యత్వం

ఖమ్మం,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : జిల్లాలో తెరాస సభ్యత్వం ఇప్పటికే 4 లక్షలు దాటిందని కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదుకు  మంయి స్పందన ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యం…

మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

చింతూరు(ఖమ్మం): రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూదిరాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో గురువారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన దళాలు గాలింపు చర్యల్లో…

15న సర్వేశాం ఏకాదశి పూజలు

ఖమ్మం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భద్రాచలంలోనూ శివరాత్రి ఉత్సవాలునిర్వహిస్తున్నారు. 15న సర్వేశాం ఏకాదశి సందర్భంగా అభిషేకం, బంగారు పూల పూజ ఉంటుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. 17న శివరాత్రి పూజలు జరుగుతాయన్నారు.  అనుబంధ ఆలయాల్లో వేంచేసిన లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో…

సీఎం ఆశయం సాధన కోసం పాటుపడదాం’

ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయ సాధనకోసం పాటుపడదామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందు కోసం అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.…

ఖమ్మం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

http://JanamSakshi.org/imgs/2015/01/m1ifdmwe.jpgఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 200 జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ ను కలిగి ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

5 నుంచి ఆంధ్రా బస్సుల బంద్‌

48 గంటల బంద్‌ విజయవంతం 14న ఢిల్లీ తరలిరండి: ‘పోలవరం’ పోరాట కమిటీ భద్రాచలం(జ‌నంసాక్షి) : పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ.. గురువారం నుంచి 48 గంటల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల…

లారీ-కారు ఢీ: ముగ్గురు మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.