Thursday, 12 November 2026

ఖమ్మం

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గర్భిణీ మృతిని నిరసిస్తూ మహిళలు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై దాడి చేశారు.

‘సింగరేణి ‘సేవ’ను సద్వినియోగం చేసుకోండి’

ఖమ్మం: సింగరేణి సేవా సమితి, కార్పోరేట్ ఏరియా ఆధ్వర్యంలో బర్మాక్యాంపు ట్రైనింగ్ సెంటర్‌ను కార్పోరేట్ ఏరియా సేవా సమితి కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీ ఆర్వీ.సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల కోసం…

టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం

(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వెళుతున్న జై సమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి నాగార్జున పై దాడి చేశారు. ఈ ఘటనలో జేఏస్పీ అభ్యర్థి నాగార్జున కారు తీవ్రంగా ధ్వంసమైంది

పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి … భూదేవంత  పీట  …పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో శ్రీరామ చంద్రుడ్ని  కల్యాణమండపానికి తరలించారు.…

రామభక్తులకు అన్నదానం చేస్తున్న శంఖుబాబు

ఖమ్మం, ఏప్రిల్‌ 5 : జిల్లాలోని కుకునూరు గ్రామ రైతు ఉడతాభక్తుల శంఖుబాబు. ఈ పేరు రామభక్తులకు పరిచయం అవసరంలేదు. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో ప్రతిఏటా జరిగే సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు కుకునూరు గ్రామ రైతు శంఖుబాబు…

భద్రాద్రికి భక్తుల రాక షురూ..

ఖమ్మం, ఏప్రిల్‌ 5 : తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి … చూస్తే సీతారాముల కల్యాణమే చూడాలి.. భక్తులలో ఇదో నానుడి. అందుకే అనుకుంటాం ప్రతిఏటా భద్రాద్రిలో జరిగే రామయ్య కల్యాణానికి భక్తులు వెల్లువలా వస్తుంటారు.…

శృతిమించుతున్న ఈవ్‌టీజింగ్‌

ఖమ్మం, మార్చి 15  : ఈవ్‌టీజింగ్‌ భూతం మణుగూరు పట్టణంలో రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ ఈవ్‌టీజింగ్‌ అనే భూతం మహానగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాలను కూడా పట్టి పీడిస్తోంది. అనేకమంది మహిళలు, విద్యార్థినిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చట్టంలోని లొసుగులు,…

అటకెక్కిన చెట్టు పట్టా పథకం

ఖమ్మం, మార్చి 15  : పర్యావరణాన్ని పెంపొందించడంతో ఆపటు బాటసారులకు నీడ కల్పించేఉద్దేశంతో 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చెట్టుపట్టా పథకాన్ని ప్రవేశపెట్టారు. రోడ్డు వెంబడి రహదారికి ఇరువైపులా 20 నుండి 30చోట్లతో ఒక లబ్దిదారునికి చెందేలా…

పవన్‌కల్యాణ్‌ వస్తే ఆహ్వానిస్తాం: జేపీ

ఖమ్మం,మార్చి8: సినీ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ లోక్‌సత్తా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ మరోమారు ఆఫర్‌ ఇచ్చారు. గతంలో పవన్‌ వస్తే పగ్గాలు అప్పగిస్తామన్న జెపి మళ్లీ అదే ప్రతిపాదన చేశారు. ఖమ్మంలో ఆయన…

పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరులో పిచ్చి క్కుల స్వైరవిహారం చేసి 15 మందిని గాయపరిచాయి. చికిత్స నిమిత్తం భద్రచలం ఏరియా ఆసుపత్రికి బాధితులు వెళితే వాక్సిన్‌ లేదంటూ వైద్య సిబ్బంది భాధితులను తిప్పి పంపించేశారు.