Thursday, 12 November 2026

ఖమ్మం

కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు 200 దరఖాస్తులు

ఖమ్మం సంక్షేమం: జిల్లా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు 200 దరఖాస్తులు వచ్చినట్లు ఇ-సేవ మేనేజర్‌ రవికిషోర్‌ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి 81, మైదాన్‌ ప్రాంతానికి 134 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

చింతకాని: మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి రెండేళ్ల చిన్నారి మధులత దుర్మరణం చెందింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా తాత వద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. కుక్కలు వెంటపడటంతో పరిగెడుతూ వెళ్లి బావిలో పడింది. దీంతో…

సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కొత్తగూడెం సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌, టీబీజీకేన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, జేఏసీ నేతలు…

క్రేన్‌ కింద పడి వ్యక్తి మృతి

ఖమ్యం గ్రామీణం: మండలంలోని నాయుడు పేటసమీపంలో బైపాస్‌ రోడ్డు దాటుతుండగా క్రేన్‌ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎం వెంకటాయ పాలేనికి చెందిన తుపాకుల వెంకన్న (26) కూలి…

పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటిన్నరతో నిర్మించిన నూతన భవన నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బాపురెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్ల పట్టివేత

బూర్గంపాడు: మండలంలోని ఇబ్రహింపేటలో గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఓ జేసీబీని కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రా వేళ ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు సమాచారం…

పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

పాల్వంచ : ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటిన్నరతో నిర్మించిన నూతన భవన నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బాపురెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్ల పట్టివేత

బూర్గంపాడు : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఇబ్రహింపేటలో గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఓ జేసీబీని కూడా స్వాథీనం చేసుకున్నారు. రాత్రి వేళ ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ…

రేపటి నుంచి తెదేపా మండల పార్టీ సమావేశాలు

ఖమ్మం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 7వరకు మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. పల్లెపల్లెకు తెదేపా…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తుపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి…