Thursday, 12 November 2026

ఖమ్మం

అపరాల సాగు పెంపునకు యత్నం

ఖమ్మం, డిసెంబర్‌ 8 : ఖమ్మం జిల్లాలో అపరాల సాగు పెంచేందుకు యత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు ఖమ్మం జెడిఎ రఫీ అహ్మద్‌ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని అన్నారు. ఈ రబీలో…

రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు

ఖమ్మం, డిసెంబర్‌ 8 : జిల్లాలో రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం సహకార అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 107 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో జనవరి 21న జరగనున్న మొదటి విడతలో…

వైఎస్‌ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

ఖమ్మం, డిసెంబర్‌ 8): మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. 2004-09 సంవత్సరాల్లో కేవలం వైఎస్‌ఆర్‌ చరిష్మాతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం…

10 నుంచి వ్యాధి నిరోధక టీకాలు

ఖమ్మం, డిసెంబర్‌ 7 : జిల్లాలో 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు డిఐవో వెంకటేశ్వరరావు తెలిపారు. ముదిగొండలోని పిహెచ్‌సిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదు…

పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, డిసెంబర్‌ 7 : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్‌ కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సిద్దార్థజైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రామాంతపూర్‌, బేగంపేటలలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్స్‌లో జిల్లాకు చెందిన…

ముక్కోటి ఏకాదశిపై 13న సమావేశం

ఖమ్మం, డిసెంబర్‌ 7 ): ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై చర్చించేందుకు ఈనెల 13వ తేదీన భద్రాచలం ఐటీడీఏలో జిల్లా సనన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు శాఖాపరంగా…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం తురుబాక వంతెనపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢికొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఖమ్మంలో మితిమిరిన ఇసుక మాఫీయా అరచకాలు : ఎంవీఐ కార్యలయంపై ఇసుక మాఫీయా దాడి

ఖమ్మం : రాష్ట్రంలో ఇసుక మాఫీయా మళ్లీ చెలరేగిపోయింది. సత్తుపల్లి ఇసుక అక్రమ రవాణాశాఖ సిబ్బంది ఇసుక అక్రమంగా తరలిస్తున్న కొంత మందిపై కేసు నమోదు చేసి విచారణకు అదేశించడంతో  దానికి అగ్రహించిన దుండగలు వారి పై దాడికి…

ఎయిడ్స్‌ పై అవగాహన ర్యాలీ

ఖమ్మం అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక పెవిలియన్‌ గ్రౌండ్‌ జిల్లా కలెక్టర్‌ట్‌ సిద్ధార్థ జైన ప్రదర్శన ప్రారంభించారు. ఈర్యాలీ కలెక్టర్‌ట్‌ వరకు సాగింది,

సెల్‌ఫోన్‌ కౌంటర్‌ రద్దు

ఖమ్మం, నవంబర్‌ 30 : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం వద్ద గల సెలఫోన్‌ కౌంటర్‌ నిర్వహణను దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేసింది. గతంలో బ్యాగులు, సెల్‌ఫోన్లు, కెమెరాలు ఆలయంలోకి తీసుకువెళ్లడం కుదిరేది కాదు. ప్రతి వస్తువుకు ఐదు…