Thursday, 12 November 2026

ఖమ్మం

అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 30 : అక్రమ రిజిస్ట్రేషన్లను, దాడులను అడ్డుకొని స్థిరాస్తి వ్యాపార విలువలను కాపాడేందుకు సహకరించాలని జిల్లా రియల్‌ ఎస్టెంట్‌, రియల్‌ డర్స్‌ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు నాగభూషణం డిమాండ్‌ చేశారు. స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తున్న నేపథ్యంలో…

ఎన్జీవో సంస్థ ఉద్యోగుల కుంటుబసభ్యుల ఆదదోలన

భద్రాచలం : పట్టణంలోని విదెశి ఎన్జీవోలో పనిచేస్తున్న కార్మికులను తొంగించడంపై కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా తొలగించినవారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పలు రాజకీయ పక్షాల నేతలు కులసంఘూలు ఆందోళన చేస్తున్నాయి. ఈక్రమంలో కార్మికు…

భద్రాచలంలో అటవీశాఖ ఉద్యోగి హత్య

భద్రాచలం : అక్రమసంబందం పెట్టుకున్నాడన్న ఆరోపణలపై అటవీశాఖ ఉద్యోగి దెవ్‌సింగ్‌ను కొందరి గుర్తు తెలియని వ్వక్తులు హత్యచేశారు. హతుని బంధువుల కథనం ప్రకారం గురువారం అర్థరాత్రి పట్టణంలోని రిక్షా కాలనీలో ఇంటివద్దనున్న సింగ్‌ను అదె కాలనీకి చెందిన కొందరు,…

పాలవిక్రయ కేంద్రం ప్రారంభం

కార్పొరేషన్‌ : ఏపి డైయిరీ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పాల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ ప్రారంభించారు. పట్టణంలోని ఎపీ డైయిరీ పాల విక్రయాల్లో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని అమ్మకాలను మరింత పెంచెందుకు కృషి చేయాలని…

మణుగూరు రైల్వేస్టేషన్‌లో సైకో వీరంగం

మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్‌లో ఈరోజు ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడుజ రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఉన్న మూడు ఆటోలను ధ్వంస చేశాడు. స్టేషన్‌లో రైలు కోసం వేచివున్న ప్రయాణికులపై రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో…

ఖమ్మంలో పత్తిరైతుల ఆందోళన

ఖమ్మం : జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు రైతులను అడ్డుకోవడంతో మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఎంపికకు ఏర్పాట్లు

ఖమ్మం, నవంబర్‌ 27 : జిల్లాలో ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల ఎంపికకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్‌ టిక్కెట్లు జారీ చేస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ గంగాధర్‌ తెలిపారు. జిల్లాలో 127 పోస్టులకు 20,707 దరఖాస్తులు…

డిసెంబర్‌ 2న ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ కమిటీ వనభోజనం

ఖమ్మం, నవంబర్‌ 27  డిసెంబర్‌ 2వ తేదీన ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ కమిటీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణ సమీపంలోని ఆరంపాలతోటలో వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా బాధ్యుడు నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో…

డిసెంబర్‌ 4న ఎఐవైఎస్‌ ధర్నా

ఖమ్మం, నవంబర్‌ 27 : అఖిల భారత యువజన సమక్ష (ఎఐవైఎస్‌) జాతీయ కమిటీ ఆధ్వర్యంలో విద్యా ఉపాధి హక్కుల సాధన కోసం డిసెంబర్‌ 4న పార్లమెంట్‌ ఎదుట  ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కరుణకుమార్‌…

ఐసీపీఎస్‌లకు దరఖాస్తులు ఆహ్వానం

ఖమ్మం, నవంబర్‌ 27 (: జిల్లా మహిళ సాధికారత పిల్లల సంరక్షణ విభాగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ చెప్పారు. ఈ విభాగంలో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఒక పోస్టు, డేెటా ఎన్‌లిస్ట్‌ ఒకటి, డేెటా ఎంట్రీకాం…